Home » Greater Noida
టోల్ ఫీజు చెల్లించమని అడిగినందుకు ఓ మహిళ సాటి మహిళ అని కూడా చూడకుండా టోల్ ప్లాజా మహిళా సిబ్బందిని ఇష్టమొచ్చినట్లు కొట్టింది. నానా దుర్భాషలాడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాక్ మహిళ సీమా హైదర్, భారత యువకుడు సచిన్‌ల ప్రేమ కథ బాగోతంపై సహస్ర సీమాబల్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆరా తీస్తోంది. పాకిస్థాన్ జాతీయురాలు సీమా హైదర్, ఆమె ప్రేమికుడు సచిన్, అతని తండ్రిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన యాంటీ టె�
Viral Video : మహిళ అని కూడా చూడకుండా ఆ వ్యక్తి చాలా దారుణంగా వ్యవహరించాడని, ఓ మహిళ పట్ల అనుసరించే విధానం ఇదేనా? అని మండిపడుతున్నారు.
పాకిస్థాన్ మహిళ సీమా హైదర్- భారత యువకుడు సచిన్ మీనాల ప్రేమ కథలో కొత్త ట్విస్ట్ తాజాగా వెలుగుచూసింది. ఈ వినూత్న ప్రేమకథలోకి పాక్ దేశానికి చెందిన ఓ కరడుకట్టిన దోపిడీ దొంగ ప్రవేశించారు....
ప్రేమికుడి కోసం దేశంతోపాటు భర్తను వదిలి నలుగురు పిల్లల్ని తీసుకొని భారతదేశానికి వచ్చిన పాక్ మహిళ సీమా హైదర్ ప్రేమకథ వినూత్న మలుపులు తిరుగుతోంది....
క్రమశిక్షణ పేరిట విద్యార్థుల జుట్టును కత్తిరించిన ఉపాధ్యాయురాలి బాగోతం నోయిడా నగరంలో బట్టబయలైంది. నోయిడా సెక్టారు 168లోని శాంతి ఇంటర్నేషనల్ స్కూల్ అనే ప్రైవేటు పాఠశాలలో ఓ మహిళా ఉపాధ్యాయురాలు క్రమశిక్షణ ఉల్లంఘటన పేరిట విద్యార్థుల జుట్టున�
నోయిడా ఫిలింసిటీలో ఫ్యాషన్ షో ఈవెంట్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ర్యాంప్ వాక్‌లో ఇనుప స్తంభం పడి 24 ఏళ్ల మోడల్ మరణించిన ఘటన విషాదాన్ని మిగిల్చింది.ఫ్యాషన్ షో సందర్భంగా ర్యాంప్ వాక్ చేస్తూ 24 ఏళ్ల మోడల్ అయిన వంశిక చోప్రా ప్రాణాలు కోల్పోయింది.
Viral Video : పని మనిషి ఇంట్లోనే బకెట్ లో మూత్రం పోస్తుంది. ఆ తర్వాత ఆ బకెట్ లోని నీటితోనే రోజూ ఇంటిని తుడుస్తున్నట్లు గుర్తించాడు.
చెత్తచెదారం కింద పడిందని హౌస్ కీపింగ్ స్టాఫ్‌ని నోటికి వచ్చింది తిట్టింది ఓ మహిళ. అక్కడితో ఆగకుండా చేయి చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గ్రేటర్ నోయిడాలో వరుసగా ఇలాంటివే సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
విద్యార్థిని అడవికి తీసుకెళ్లిన శంకర్‌తో పాటు మరో ఇద్దరు యువకులు ఇనుప రాడ్లు, బెల్టులతో విద్యార్థిని కొట్టారు. ఇరుగుపొరుగున ఉండే మహిళతో ఎందుకు మాట్లాడుతున్నాడని కొడుతున్న సమయంలో అన్నారట. కొట్టిన దెబ్బలో నిఖిల్ రెండు కాళ్లు, ఒక చేయి విరిగ