School Teacher : ఉపాధ్యాయుడు క్రమశిక్షణ పేరిట విద్యార్థులకు వింత శిక్ష విధించాడు…ఆపై…

క్రమశిక్షణ పేరిట విద్యార్థుల జుట్టును కత్తిరించిన ఉపాధ్యాయురాలి బాగోతం నోయిడా నగరంలో బట్టబయలైంది. నోయిడా సెక్టారు 168లోని శాంతి ఇంటర్నేషనల్ స్కూల్ అనే ప్రైవేటు పాఠశాలలో ఓ మహిళా ఉపాధ్యాయురాలు క్రమశిక్షణ ఉల్లంఘటన పేరిట విద్యార్థుల జుట్టును కత్తిరించేశారు....

School Teacher : ఉపాధ్యాయుడు క్రమశిక్షణ పేరిట విద్యార్థులకు వింత శిక్ష విధించాడు…ఆపై…

School Teacher Cuts Hair Of Students

Updated On : July 7, 2023 / 6:05 AM IST

School Teacher Cuts Hair Of Students : క్రమశిక్షణ పేరిట విద్యార్థుల జుట్టును కత్తిరించిన ఉపాధ్యాయురాలి బాగోతం నోయిడా నగరంలో బట్టబయలైంది. నోయిడా సెక్టారు 168లోని శాంతి ఇంటర్నేషనల్ స్కూల్ అనే ప్రైవేటు పాఠశాలలో ఓ మహిళా ఉపాధ్యాయురాలు క్రమశిక్షణ ఉల్లంఘటన పేరిట విద్యార్థుల జుట్టును కత్తిరించేశారు. ఇలా 12 మంది విద్యార్థుల జట్టును కత్తిరించడంతో వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయురాలి నిర్వాకంపై పాఠశాలకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు.

Free Bus Seat : కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణం కోసం హిందూ వ్యక్తి ఏం చేశాడంటే…షాకింగ్

తమ పిల్లలకు క్రమశిక్షణ పేరిట జట్టు కత్తిరించడం ఏమిటని పాఠశాల నిర్వాహకులను తల్లిదండ్రులు నిలదీశారు. పోలీసులు కూడా పాఠశాలకు వచ్చి ఈ ఘటనపై దర్యాప్తు చేశారు. పాఠశాలలో క్రమశిక్షణ అధికారిగా పనిచేసిన టీచర్ విద్యార్థుల జట్టును కత్తిరించినందుకు ఆమెను విధుల నుంచి తొలగించామని(Terminated) పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అవస్తీ చెప్పారు.