Home » Groom
'నన్ను పెళ్ళి చేసుకో' అంటూ ఏడుస్తూ నడిరోడ్డుపై ఓ యువకుడి వెంటపడింది ఓ అమ్మాయి. దీంతో అబ్బాయి ఆమె నుంచి తప్పించుకోవడానికి రోడ్డుపై పరుగులు తీశాడు. అయినప్పటికీ అతడిని ఆ అమ్మాయి వదలలేదు. ఈ ఘటన బిహార్‌లోని నవాడాలోని భగత్ సింగ్ చౌక్‌లో చోటుచేసుక�
బిహార్‌లోని నవాడా ప్రాంతానికి చెందిన ఇరువురికి మూడు నెలల క్రితం వివాహం నిశ్చయించారు. వరుడి కుటుంబానికి రూ.50వేల కట్నం, ఓ బైక్ ఇచ్చారు. అయితే, వివాహ ముహూర్తం నిర్ణయించటంలో వరుడు దాటవేస్తూ వస్తున్నాడు. ఒకరోజు భగత్ సింగ్ చౌక్ ప్రాంతంలో ఉంటు�
అనారోగ్యం పేరుతో వరుడి హై డ్రామా
మధ్య ప్రదేశ్ లోని ఆ ఊళ్లో మగపిల్లలకు పెళ్లి అవటం చాలా కష్టంగా మారింది. ఎందుకంటే గ్రామంలో సరైన నీటి వసతి లేదు. గుక్కెడునీటి కోసం కిలో మీటర్లుదూరం నడిచి వెళ్లి నీరు తెచ్చుకోవాలి. ఆ ఊరి అబ్బాయిలకు పిల్లనివ్వాలంటే తల్లితండ్రులు భయపడతారు.
రాజస్థాన్ లోని చురు జిల్లాలో బారాత్ లేట్ చేస్తున్నాడని ఆ వరుడిని కాదని మరో వ్యక్తిని పెళ్లాడింది వధువు. రాజఘడ్ తహసీల్ పరిధిలోని చెలానా గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆదివారం మే 15న సునీల్ పెళ్లికొడుకు బంధువులతో సహా పెళ్లికూతురు గ్రామానికి వచ్చారు
కొన్నేళ్ల క్రితం వచ్చిన జంబలకిడిపంబ సినిమా తరహాలో వరుడి, మెడలో వధువు తాళికట్టే సన్నివేశం ఏపీలోని శ్రీకాకుళంలో చోటు చేసుకుంది. అది ఆ కులస్తుల ఆచారంగా గ్రామ పెద్దలు చెపుతున్నారు.
కొద్దిసేపట్లో పెళ్లి జరగబోతుండగా పీకలదాకా తాగొచ్చాడు పెళ్లికొడుకు. మద్యం మత్తులో ఉన్న పెళ్లి కొడుకుని చూసి, అతడ్ని పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంది పెళ్లి కూతురు.
వధువు బంధువులు పెళ్లికి కావలసిన వస్తువులు తీసుకుని గుడికి చేరుకోగా... వరుడి జాడ లేదు. దీంతో కంగారు పడిన వధువు బంధువులు పెళ్లి కొడుకు రాజ్‌కుమార్‌కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు.
కత్రినా పాటకు వధువు డ్యాన్స్ చేస్తు వచ్చి వరుడికి ఉంగం ఇచ్చి ప్రపోజ్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
మరో గంటలో వివాహం అనగా.. కట్నం డబ్బు, నగలతో వరుడు పారిపోయాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరగ్గా కేసు నమోదు చేసుకున్న పోలీసులు వరుడికోసం గాలింపు చేపట్టారు.