Home » Groom
మనం సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన చాలా వైరల్ వీడియోలను చూస్తూ ఉంటాం.. అటువంటిదే ఇది కూడా!
వరకట్నం తీసుకోవడం చట్టప్రకారం నేరం.. చట్టమైతే చేశారు కానీ అమలు కావడం లేదు.. వరకట్నం లేకుండా పెళ్లి జరగడం లేదనడం సత్యం. ఎంతోకొంత వరకట్నం తీసుకోకుండా ఎవరు పెళ్లి చేసుకోవడం లేదు.
వెడ్డింగ్ హాల్ కు పెద్ద అల్యూమినియం పాత్ర (వంట గిన్నె)లో చేరుకున్నారు. వరదతో నిండిపోయిన హాల్ లో నిర్ణయించిన ముహూర్తానికే అతి తక్కువ మంది బంధు మిత్రుల సమక్షంలో ఒకటయ్యారు.
పెళ్లి చేసుకుని కనీసం గంట కూడా గడవలేదు.. భర్తను వదిలి ప్రియుడితో కలిసి చెక్కేసింది ఓ పెళ్లికూతురు..
పంజాబీ కుటుంబంలో వివాహం జరుగుతోంది. బంధుమిత్రులు, ఇతర సభ్యుల నడుమ వివాహం ఘనంగా జరిగింది. అతిథులు అంతా సంతోషంగా ఉన్నారు. వివాహ తంతును ముగించుకుని వధూవరులు బయటకు వస్తున్నారు.
ఫోటోషూట్ లో కాబోయే భర్తను కొలనులోకి తోసింది యువతి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెడ్డింగ్ ఫోటోషూట్ కి వెళ్లిన జంట కొలను మధ్యలోని ఓ చెక్క బల్లపై నిలబడ్డారు. ఈ సమయంలోనే ఫోటో గ్రాఫర్ వచ్చి స్టిల్స్ ఎలా ఇవ్వాలో చూపించే ప్రయ
పెళ్లిలో బరాత్ ఎంత ఉత్సాహంగా ఉంటుందో.. బరాత్ లో గుర్రంపై ఊరేగింపు ఉంటే అంతకు మించిన మజా వస్తుందంటునుకుంటారు పెళ్లి పెద్దలు. అందుకే పెళ్లిలో వరుడిని గుర్రం మీద ఊరేగించడం కొంతమందికి ఆనవాయితీగా వస్తుంది. అయితే, మజా సంగతేమో కానీ ఒక్కోసారి ఆ గుర�
వరుడి కోసం ఓ గ్రామంలోని జనాలంతా కలిసి రాత్రికి రాత్రే ఓ వంతెన కట్టేశారు. రాత్రికి వంతెనలేదు. గానీ ఉదయం తెల్లవారేసరికి వెదురు గడలతో వంతెన ప్రత్యక్షమైంది. ఎందుకు అంత అర్జంట్ గా కట్టేయాల్సి వచ్చిందీ అంటే..ఆ గ్రామంలో ఓ వివాహం జరగాలి. వివాహం జరగాల
ఇటీవలికాలంలో పెళ్ళిళ్ళలో అనే వింతలు విశేషాలు చోటు చేసుకుంటున్నాయి. బీహార్ లాంటి ప్రాంతాల్లో పెళ్ళిళ్ళ సందర్భంలో వెలుగు చూసే ఘటనలు చర్చనీయాంశాలుగా మారుతున్నాయి.
కన్న కొడుకు తమకు ఇష్టంలేని పెళ్లి చేసుకుంటున్నాడని ఓతల్లి తన కొడుకును పెళ్లి పీటలమీదే చెప్పుతో కొట్టిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవటంతో చర్చనీయాంశంగా మారింది.