Home » Groom
పెళ్ళికి ముందు ఒకరిని ప్రేమించి, వేరోకరితో తాళి కట్టించుకున్న యువతికి పెళ్లి జరిగిన 3 గంటల్లోనే అది మూడు గంటల ముచ్చట అయ్యింది. ఈ ఘటన సినిమా టిక్ గా అనిపించినా…..కరీంనగర్ జిల్లా హుజూరా బాద్ లో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన చర్చనీయాంశం అయ్యింది.
వరుణికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జరగాల్సిన పెళ్లి కాస్త ఆగిపోయింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. సిరిసిల్లలో వరుడికి కరోనా పాజిటివ్ రావడంతో పెళ్లి ఆగిపోయింది. రాజీవ్‌నగర్‌కు చెందిన వరుడికి కోనరావుపేట �
ఓ ముస్లిం యువకుడు సిక్కులు ధరించే తలపాగా చుట్టుకుని పెళ్లి చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ముస్లింలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఇలా వివాహం చేసుకున్నాడని..వధువు తండ్రి వెల్లడించారు. ఇతను ముస్లింలకు ఎం�
నిజామాబాద్ జిల్లా బోధన్ లో పెళ్లింట విషాదం నెలకొంది. వివాహమైన కొద్దిగంటల్లోనే వరుడు మృతి చెందాడు.
అందంగా అలంకరించిన పెళ్లి పందిట్లో పెళ్లి అంగరంగ వైభోగంగా జరుగుతోంది. ఓపక్క పెళ్లి వేడుక..మరోపక్క ఘుమ ఘుమలాడే వంటలతో పెళ్లి విందు. ఆ విందులో కోడి కూర స్పెషల్ ఎట్రాన్ గా నిలిచింది. ఘుమ ఘుమలాడిస్తూ కోడి కూర వాసన చూస్తేనే కడుపు నిండిపోయేలా ఉంది. �
పెళ్లికొడుకు పెళ్లి మండపానికి కారులో ఊరేగుతూ వస్తాడు. లేదా గుర్రం ఎక్కి వస్తాడు. కానీ కేరళలో హజా హుస్సేన్ తన పెళ్లి వేడుకల్లో ఒంటెపై ఊరేగుతూ వచ్చాడు. అది పెద్ద విశేషం కాదు. కానీ పెళ్లి కొడుకు తన పెళ్లి ఊరేగింపులో పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు వ్యతి�
కట్నం సరిపోలేదనో..మర్యాదలు బాగా చేయలేదనో నాకీ పెళ్లి వద్దు అనే పెళ్లి కొడుకుల గురించి విని ఉంటాం. కానీ ప్రేమించి పెద్దలను ఒప్పించి..కాసేపట్లో పెళ్లి అనగా..పెళ్లి కూతురు కట్టుకున్న చీర బాగాలేదు నేనీ పెళ్లి చేసుకోను అనేశాడు ఓ పెళ్లి కొడుకు. కర్
కాసేపట్లో పెళ్లి జరుగనుంది..కానీ అంతలోనే ఘోరం జరిగిపోయింది. ఎంతో సంతోషంగా సంబరాలు జరుపుకుంటున్నా ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పెళ్లి వాయిద్యాలు మ్రోగాల్సిన చోట..చావు డప్పులు వినిపించాయి. కాసేపట్లో వధువు మెడలో తాళి కట్టాల్సిన వర�
మనిషి జీవితంలో వివాహం అనేది ఒక అద్భతమైన ఘట్టం. కొంతమంది వినూత్నంగా పెళ్లిళ్లు చేసుకుంటుంటారు. జీవితకాలం గుర్తుండిపోవాలని అనుకుంటుంటారు. తన జీవిత భాగస్వామికి ఆశ్చర్యకరమైన రీతిలో వివాహ ఏర్పాట్లు చేసుకుంటుంటారు. ఇలాగే ఓ వ్యక్తి తన భార్య కోస�
ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో పెళ్లి కూతురు పెళ్లికొడుకు ఉల్లి పాయలు..వెల్లుల్లి పాయలతో తయారు చేసిన దండల్ని మార్చుకున్నారు. ఉల్లి వెల్లుల్లి పాయలు రేట్లు ఆకాశంలో విహరిస్తున్నా సందర్భంగా..పెళ్లి కూతురు పెళ్లికొడుకు పూల దండలకు బదులు.. ఉల్లి వ�