-
Home » gujarat government
gujarat government
గుజరాత్ సర్కార్ కీలక నిర్ణయం.. మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్‌కు భారీ ఊరట.. 14ఏళ్లుగా పోరాటం..
October 20, 2026 / 07:22 PM ISTYusuf Pathan Land Row : టీమిండియా మాజీ క్రికెటర్, లోక్‌సభ ఎంపీ యూసుఫ్ పఠాన్‌కు గుజరాత్ సర్కార్ భారీ ఊరట కల్పించింది. దీంతో 14ఏళ్ల భూ వివాదంకు తెరపడినట్లయింది.
గుజరాత్ క్యాబినెట్లో మార్పులు.. మంత్రిగా జడేజా భార్య రివాబా ప్రమాణం.. అందరూ భగవద్గీత పట్టుకుని..
October 17, 2025 / 03:17 PM ISTకొత్త క్యాబినెట్లో ఏడుగురు పాటిదార్లు, ఎనిమిది మంది ఓబీసీలు, ముగ్గురు ఎస్సీలు, నలుగురు ఎస్టీలు, ముగ్గురు మహిళలు ఉన్నారు.
గుజరాత్ లో సీఎం తప్ప మంత్రులు అంతా రాజీనామా..
October 16, 2025 / 05:03 PM ISTముఖ్యమంత్రి నివాసంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర నాయకత్వం సూచనలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు.
గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టీకరణ
January 8, 2024 / 06:25 PM ISTగుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టీకరణ
బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేత
January 8, 2024 / 11:30 AM ISTబిల్కిన్ బానో కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. గుజరాత్ ప్రభుత్వం తీరును అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది.
Gujarat : బెయిల్ వచ్చినా 3 ఏళ్లుగా అతను జైల్లోనే.. ఈమెయిల్ చూడని అధికారులకు కోర్టు జరిమానా..
September 27, 2023 / 03:29 PM ISTదేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వలేదనే సామెత వినే ఉంటారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేసినా జైలు అధికారులు మాత్రం అతడిని 3 ఏళ్లు జైల్లోనే ఉంచారు. అందుకు కారణం ఏంటో చదవండి.
Gujarat Govt New Rule : ప్రేమ వివాహానికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి.. గుజరాత్ ప్రభుత్వం కొత్త నిబంధన
August 1, 2023 / 12:18 PM ISTతల్లిదండ్రుల అంగీకారం ఉంటేనే వారి పిల్లల ప్రేమ వివాహానికి గుర్తింపు దక్కేలా నిబంధనలు తీసుకురావాలంటూ పాటీదార్ సామాజికవర్గం నుంచి డిమాండ్లు ఉన్నాయని సీఎం భూపేంద్ర పటేల్ తెలిపారు.
Gujarat Government : గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగులు జియో సిమ్ మాత్రమే వాడాలని ఆదేశాలు
May 9, 2023 / 10:58 AM ISTప్రస్తుతం ఉద్యోగులు వినియోగిస్తున్న వొడాఫోన్-ఐడియా సర్వీసులను నిలిపివేస్తున్నట్లు గుజరాత్ ప్రభుత్వం వెల్లడించింది. వొడాఫోన్-ఐడియా నెంబర్లను రిలయన్స్ జియోకు మారుస్తున్నట్లు తెలిపింది.
Lord Krishna Tallest Statue: గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రపంచంలోనే ఎత్తైన శ్రీకృష్ణుడి విగ్రహం ఏర్పాటుకు చర్యలు
December 23, 2022 / 07:01 AM ISTద్వారకా జిల్లాలోని దేవభూమి ద్వారకా కారిడార్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి మొదటి దశ పనులు వచ్చే ఏడాది సెప్టెంబర్ నెలలో ప్రారంభం…
KTR Tweet On Modi: మోదీజీ.. మీరు నిజంగా మహిళలకు గౌరవం ఇవ్వాలని కోరుకున్నట్లయితే ఆ పని చేయండి.
August 17, 2022 / 12:40 PM ISTప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ వీలు చిక్కినప్పుడల్లా విమర్శల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ట్విటర్ వేదికగా ప్రధానిని ప్రశ్నిస్తున్నారు.