-
Home » Gujarat Titans
Gujarat Titans
ఉత్కంఠపోరులో ముంబైదే గెలుపు.. ఎంఐ ముందుకు, గుజరాత్ ఇంటికి..
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది.
చెలరేగిన ముంబై.. గుజరాత్ ముందు బిగ్ టార్గెట్..
ఓపెనర్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. 50 బంతుల్లో 81 పరుగులు చేసి..
రిషబ్ భయ్యా.. మీరే గెలవాలి.. గుజరాత్ ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్..! కోహ్లీ, రోహిత్ కోట్లాడుకోవాలట..
రిషబ్ పంత్ భయ్యా మీ లక్నో సూపర్ జెయింట్స్ జట్టే గెలవాలి.. మా కోసమైనా ఈ ఒక్క మ్యాచ్ గెలవండి అంటూ గుజరాత్ టైటాన్స్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విజ్ఞప్తులు చేస్తున్నారు.
లక్నోపైనే గుజరాత్ ఆశలన్నీ.. ఆర్సీబీ గెలిస్తే టాప్ 2 ప్లేస్ గల్లంతే..! సమీకరణాలు ఇలా..
ఐపీఎల్ -2025లో గుజరాత్, పంజాబ్, బెంగళూరు, ముంబై జట్లు ప్లేఆఫ్స్‌కు చేరిన విషయం తెలిసిందే. నాలుగు జట్లు పాయింట్ల పట్టికలో టాప్ రెండు స్థానాలకోసం తీవ్రంగా పోటీపడుతున్నాయి.
చెన్నై చేతిలో ఓటమి.. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక కామెంట్స్.. ‘గత రెండు మ్యాచ్‌లలో అందుకే ఓడిపోయాం’..
చెన్నై జట్టుపై ఓటమి అనంతరం శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశాడు.
టేబుల్ టాపర్ గుజరాత్‌కు బిగ్ షాక్ ఇచ్చిన చెన్నై.. ఘన విజయంతో టోర్నీ నుంచి నిష్క్రమణ
ఫలితంగా 83 పరుగుల తేడాతో చెన్నై ఘన విజయం నమోదు చేసింది.
పంజాబ్‌కు బిగ్ షాకిచ్చిన ఢిల్లీ.. అనూహ్యంగా టాప్-2 రేసులోకి ముంబై..! ఎలా అంటే?
పంజాబ్‌పై ఢిల్లీ విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో నాల్గో స్థానంలో ఉన్న ముంబై జట్టుకు టాప్-2 కు వెళ్లే అవకాశం లభించింది.
లక్నో చేతిలో ఓటమి.. గుజరాత్‌కు కొత్త కష్టం.. గిల్ ఇప్పుడేం చేస్తాడో.. ఆనందంలో ఆర్సీబీ, పంజాబ్ జట్లు..
లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓడిపోవడంతో గుజరాత్ టైటాన్స్‌కు ఇప్పుడు కొత్త కష్టం వచ్చి పడింది.
మిచెల్ మార్ష్ అద్భుత సెంచరీ.. గుజరాత్‌పై లక్నో విజయం..
IPL 2025 : లక్నో సూపర్ జెయింట్స్ గుజరాత్ జెయింట్స్‌ను 33 పరుగుల తేడాతో ఓడించింది. మిచెల్ మార్ష్ సెంచరీతో రాణించాడు.
IPL 2025: మిచెల్ మార్ష్ విధ్వంసం... 235 పరుగులు బాదిన లక్నో సూపర్ జెయింట్స్
లక్నో బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో గుజరాత్ టైటాన్స్ బౌలర్లు విఫలమయ్యారు.