Home » Gummanur Jayaram
గుమ్మనూరు జయరాంకు వ్యతిరేకంగా గుత్తి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ మద్దతుదారులు భారీ ర్యాలీ నిర్వహించారు. జయరాం మాకొద్దు, జితేంద్ర గౌడ్ ముద్దు అంటూ నినాదాలు చేశారు.
వీరి తీరుతో అటు అధికారులు, ఇటు వైసీపీ నాయకులు అయోమయానికి గురయ్యారు. ఎవరి వెంట వెళ్లాలో తెలియక తల పట్టుకున్నారు.
సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడైన మంత్రి గుమ్మనూరు జయరాం వైఖరితో కంగుతిన్న వైసీపీ అధిష్టానం.. జిల్లాలో ఎమ్మెల్యేలను నిశితంగా గమనిస్తున్నట్లు చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీలో గుమ్మనూరు జయరాం చేరనున్నట్లు కూడా ఊహాగానాలు వస్తున్నాయి. ఢిల్లీ కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలతో..
మంత్రి గుమ్మనూరు జయరాం మొదటి సారి సీఎం బహిరంగ సభకు హాజరుకాలేదు
మాజీమంత్రి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని దూతగా పంపించారు. గుమ్మనూరు జయరాంతో రామసుబ్బారెడ్డి గంటపాటు చర్చించారు.
కర్నూలు జిల్లా బాధ్యతలు ఇచ్చే యోచనలో కాంగ్రెస్ ఉంది. జయరాం ఐదు సీట్లు అడుగుతున్నారు.
మీ నిర్ణయం పైనే నా రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. అభ్యర్థులను ఖరారు చేసినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నామినేషన్ వేసిన తర్వాత సైతం అభ్యర్థులను మార్చిన సంఘటనలు అనేకం చూశాము.
Gummanur Jayaram : వాల్మీకులకు ఒక్క పదవి ఇవ్వకుండా చంద్రబాబు విస్మరించారు. 70ఏళ్లుగా ఏ రాజకీయ పార్టీ కూడా వాల్మీకులను గుర్తించలేదు.
ఆలూరులో మంత్రి గుమ్మనూరు జయరాం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వైసీపీని ఇక్కడ వర్గవిభేధాలు వెంటాడుతున్నాయ్. మంత్రి గుమ్మనూరుకు పోటీగా చిప్పగిరి జడ్పీటీసీ బుసినే విరుపాక్షిని ఆయన వ్యతిరేక వర్గం తెరమీదకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోందనే �