Home » Guntur Kaaram
మహేష్ బాబు బర్త్ డేకి గిఫ్ట్ ఉందా? లేదా? అని కొన్ని రోజులు నుంచి ఫ్యాన్స్ తెగ సతమతం అయ్యిపోతున్నారు. వారందరికీ గుడ్ న్యూస్.
Chat GPT అండ్ AI టెక్నాలజీ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. కానీ దాని గురించి మహేష్ బాబు ఎప్పుడో చెప్పాడు తెలుసా..?
గుంటూరు కారం సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఎప్పుడో అనుకోగా ఇప్పుడు పవన్ ఉస్తాద్ భగత్‌సింగ్ తెరపైకి రావడంతో అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.
గుంటూరు కారం మూవీ అసలు మహేష్ కోసం రాసింది కాదట. ఎన్టీఆర్ కోసం అనుకున్న కథలోకి మహేష్ ఎంట్రీ ఇచ్చాడని..
మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో వచ్చే సినిమాలకు ఇదేమి కొత్త కాదు. అతడు, ఖలేజా విషయంలో ఏమి జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది.
మ్యూజిక్ డైరెక్టర్ తమన్(Taman)పై మెగా ఫ్యాన్స్ ఒత్తిడి ఎక్కువవుతోంది. ఇప్పటికే మహేశ్ బాబుతో (Mahesh babu )తో గుంటూరు కారం చేసిన తమన్.. ప్రిన్స్ అభిమానులకు టార్గెట్ అయ్యారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న చిత్రం గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మీనాక్షి చౌదరి, శ్రీలీల లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
త్రివిక్రమ్ మహేష్ సినిమా షూట్ సగం కూడా అవకుండానే అల్లు అర్జున్ తో సినిమాని ప్రకటించారు. దీంతో మహేష్ అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
మూడేళ్లుగా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వినిపిస్తున్న పేరు పూజా హెగ్డే. సౌత్ లోని స్టార్ హీరోలు అందరితోనూ ఆల్మోస్ట్ సినిమాలు చేసింది. అయితే 2022 నుంచి ఈమె కెరీర్ లో హిట్టు అనే మాటే వినిపించడం లేదు.
సినిమా షూటింగ్ వాయిదా పడటం, సినిమా గురించి ఇలా వార్తలు రావడంతో మహేష్ అభిమానులు కంగారు పడుతున్నారు. సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించిన సినిమా ఆ టైంకి వస్తుందా లేదా అని భావిస్తున్నారు.