Home » Guntur Kaaram
ఈ మూవీకి ఇప్పటి వరకు రెండు షెడ్యూల్స్ మాత్రమే పూర్తయ్యాయి. కానీ 2024 సంక్రాంతికి రిలీజంటూ మేకర్స్ ఆల్రెడీ అఫీషియల్ గా అనౌన్స్ చేసేశారు. ఇప్పటికే పదే పదే పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఈ మూవీ సంక్రాంతికి కూడా రిలీజ్ అవుతుందో లేదో అనేది సందేహంగా మార�
మహేష్ బాబు గుంటూరు కారం సినిమా నుంచి పూజా హెగ్డే బయటకి వెళ్లిపోయిందట. అయితే ఆమె బయటకి వెళ్ళిపోడానికి కారణం..
మహేశ్ , పూజాహెగ్డే , శ్రీలీల కాంబినేషన్లో త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టార్ కాస్టింగ్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ మరోసారి స్లో అయ్యింది. ఇటీవల గ్లింప్స్ రిలీజ్ చేసి హైప్ ఇచ్చినా సినిమా షూటింగ్ మాత్రం జరగట్లేదు.
యువ హీరోల నుండి స్టార్ హీరోలవరకు అందరి సరసన శ్రీలీల అవకాశాలు సంపాదిస్తుంది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో ఏకంగా 10 సినిమాలు ఉన్నాయి. శ్రీలీల నటిస్తున్న సినిమాల నుంచి తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశారు.
నేడు శ్రీలీల పుట్టిన రోజు కావడంతో తాజాగా చిత్రయూనిట్ శ్రీలీలకు బర్త్ డే విషెష్ చెప్తూ సినిమా నుంచి తన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లో శ్రీలీల పట్టు పరికిణి కట్టి కాళ్లకు నైల్ పాలిష్ పెడుతూ క్యూట్ లుక్ తో చూస్తుంది.
గుంటూరు కారం టైటిల్ కింద ట్యాగ్ 'హైలీ ఇన్ఫ్లేమబుల్' అని ఇచ్చారు. అంటే ఎక్కువ ఘాటు, ఎక్కువ మంట ఉంది అని అర్ధం. అయితే మహేష్ టైటిల్ కి ఈ ట్యాగ్ చూశాక ఎన్టీఆర్ రాఖీ సినిమా వైరల్ గా మారింది.