Home » guntur
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెలపాడులో దారుణం జరిగింది. ప్రేమోన్మాది ఘాతుకాని పాల్పడ్డాడు. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలి గొంతు కోసి చంపాడు. ప్రియురాలిపై పగ పెంచుకుని కత్తితో ఆమెపై దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమె గుంటూరు ప్
రైల్వే ట్రాక్ పై అడ్డుగా రాడ్డు కట్టిన దుండగులు
యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’ రిలీజ్‌కు దగ్గరపడుతుండటంతో ఈ చిత్రాన్ని జనంలోకి మరింతగా తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ పాదయాత్ర చేపట్టింది. ఈ క్రమంలో శుక్రవారం హీరో నాగశౌర్య, హీరోయిన్ షెర్లీ సెటియా గుంటూరుల�
గుంటూరు జిల్లా పొన్నూరులో మద్యం సీసాలో పాము పిల్ల రావడం స్థానికంగా కలకలం రేపింది. పొన్నూరుకు చెందిన కొంతమంది యువకులు.. బాపట్ల బస్టాండ్‌లోని ప్రభుత్వ మద్యం షాప్‌లో ఫుల్‌బాటిల్ కొనుగోలు చేశారు. అయితే బాటిల్‌ను ఓపెన్ చేసి చూస్తే..ఓ పాము పిల�
గుంటూరు జిల్లా గణేశ్ ఊరేగింపులో మద్యం పంపిణీ
గుంటూరు జిల్లాలో వైసీపీ నేతల నిర్వాకం బయటపడింది. అత్యంత పవిత్రంగా జరగాల్సిన గణేష్ నిమజ్జనం వేడుకల్లో వైసీపీ నేతలు మద్యాన్ని ఏరులై ప్రవహింపజేశారు. గణేషుడిని నిమజ్జనం చేయటానికి యాత్ర నిర్వహించగా ఆ యాత్రలో మద్యాన్ని పంపిణీ చేశారు. దీంతో ఆ యా
దేశంలోని ఫేక్ యూనివర్సిటీల లిస్టు విడుదల చేసింది యూజీసీ. ఇందులో ఏపీకి చెందిన ఒక యూనివర్సిటీ కూడా ఉంది. ఈ యూనివర్సిటీలు జారీ చేసే సర్టిఫికెట్లు చెల్లవని యూజీసీ పేర్కొంది.
ఆంధ్ర ప్రదేశ్‌లో మంకీపాక్స్ కేసు కలకలం రేపుతోంది. గుంటూరులో ఒక బాలుడికి మంకీపాక్స్ లక్షణాలు ఉండటంతో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
పెద్ద కంపెనీ, డే అండ్ నైట్ డ్యూటీ అంటూ నమ్మించాడు. ఒకరికి తెలియకుండా ఒకరిని.. ఇలా 11 మందిని పెళ్లి చేసుకున్నాడు.. వారిలో ఏడుగురితో పక్కపక్క వీధుల్లోనే కాపురాలు పెట్టాడు. వారివద్ద దొరికినంతా దోచుకుంటూ జల్సాలు చేసుకుంటూ వచ్చాడు. మోసపోయామని తెలు�
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని ఇవాళ ,రేపు ( జులై 8,9 తేదీలలో) వైఎస్సార్ సీపీ నిర్వహించనున్న ప్లీనరీకి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.