Home » guntur
హైదరాబాదు: సార్వత్రిక ఎన్నికలకు ముందు నేతలు పార్టీలు మారుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి ఆదిశేషగిరి రావు రాజీనామా చేశారు. కొన్ని కారణాల వల్ల తాను పార్టీలో ఇమడలేకపోతున్నట్లు ఆదిశేషగిరి రావు తెలిపారు. ఈ క్రమంలో గత కొంత కాలంగా ఆదిశేషగ
అమరావతి : వైసీపీ అధినేత జగన్ పై కోడి కత్తి దాడి కేసు వివాదం ముదురుతోంది. జగన్ పై దాడి కేసును కేంద్ర ప్రభుత్వం ఎన్ ఐఏకు అప్పగించింది. కేసును ఎన్ ఐఏకు అప్పగించడాన్ని ఏపీ సీఎం చంద్రబాబు తప్పుబడుతున్నారు. కేంద్రంపై బాబు మండిపడుతున్నారు. ఇదే అంశ
టీడీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జనవరి 4న తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సీఎం కాన్వాయ్‌ను అడ్డుకున్నందుకు నిరసనగా 5న బీజేపీ అధ్యక్షుడు కన్నాఇంటి ముందు టీడీపీ కార్యకర్తలు ధర్నాకు దిగటంతో దీంతో కన్నా లక్ష్మీనారాయణ ఇంటి �
కన్న తల్లికి కాఫీ ఇస్తునే వున్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిన 25 ఏళ్ల జడ్జి ఐశ్వర్య మృతి చెందారు. గుంటూరు జిల్లా వన్ టౌన్ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న న్యాయమూర్తి ఐశ్వర్య జనవరి 5 తేదీ ఉదయం అకస్మాత్తుగా కన్నుమూశారు.
గుంటూరు: పార్లమెంటులో తమ ఎంపీలను సస్పెండ్ చేసినంత మాత్రాన భయపడేది లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. దేశంలో బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, రాబోయే రోజుల్లో బీజేపీ ఓటమి తప్పదని చంద్రబాబు జోస్యం చెప్పారు. బీజేపీ చర్యలతో తమలో మరి�
ప్రతి ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో నిర్ణయాలు తీసుకొనే చంద్రబాబు.. ఈ సారి ధైర్యం చేస్తారా..? ఆయన ఎన్నికల వ్యూహం ఏంటి? ప్రస్తుతం టీడీపీ వర్గాల్లో ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది.
గుంటూరు : అతివేగం నలుగురి ప్రాణం తీసింది. షాపింగ్ కోసం వెళ్లి అనంతలోకాలకు వెళ్లారు. ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు విద్యార్థులు, ముగ్గురు లారీ సిబ్బందికి గాయాలయ్యాయి. ఈ ఘటన గుంటూరు రూరల్