Home » guntur
అమరావతి : ఏపీ అసెంబ్లీ సమావేశాలు జనవరి 30 నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 30 వ తేదీ నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. 30న గవర్నర్ ప్రసంగం, 31న మృతి చెందిన శాసనసభ్యులకు సంతాపం ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి 3వ తేదీ వరకు సెలవు �
మోడీ, కేసీఆర్, జగన్‌లపై ఏపీ సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
నోట్ల కట్టలకు రెక్కలొచ్చేశాయి. వేల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. కోడి కత్తి కట్టి బరిలోకి దిగింది. తొడ కొట్టి సమరానికి సై అంటోంది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా గోదావరి జిల్లాలో రెండో రోజు పెద్ద ఎత్తున కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. తూర�
అవినీతిని రూపు మాపేందుకు తనకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటువేస్తే తాను గొంతు కోసి ఇవ్వటానికైనా సిద్ధంగా వున్నానని జనసేనాని వ్యాఖ్యానించారు.
సంక్రాంతి శోభకు పల్లె పులకించిపోయింది. సంక్రాంతి వేడుకకు మాత్రం పల్లెలకు తరిపోతారు. ఎంత కష్టమైన..ఎంత ఖర్చైనా వెనుకాడకుండా పల్లె ఒడిలో వాలిపోయారు..తనను వదిలి వెళ్లిన బిడ్డలకు తలచుకున్న పల్లెలు సంక్రాంతికి తిరిగి వచ్చే బిడ్డల పాదాలను పల్లె �
సంక్రాంతి అంటేనే సంబరాల పండగ. ముచ్చటగా మూడు రోజులు జరుపుకునే సంబరం. కొత్త దుస్తులు, పిండివంటకాలే కాదు మరో ప్రధానమైన సంబరం కూడా ఉంది. అదే కోడి పందేలు. సంక్రాంతి వచ్చిందంటే ఏపీలో పుంజుల సమరం ఖాయం. కోడి పందేలు పెద్ద ఎత్తున జరుగుతాయి. వేల కోట్ల రూప
గుంటూరు: గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో భూ ప్రకంపనలు వచ్చాయి. జనవరి 12వ తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో భూమి కంపించింది. పండుగ హడావిడి, సంబురాల్లో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కపడ్డారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రోడ్లపైకి వచ్చి చర్చ�
అమరావతి : వైసీపీ అధినేత జగన్ పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ’జగన్ ది పాదయాత్ర కాదు..విలాసయాత్ర’ అని ఎద్దేవా చేశారు. ’ప్రతి శుక్రవారం జగన్ ఇంటికెళ్లారు.. నేను 208 రోజులు ఇంటికెళ్లకుండా పాదయాత్ర చేశాను’ అని అన్నారు. పాదయాత్ర �
అమరావతి : ఓటర్ల తుది జాబితాను ప్రకటించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం అనుమతిచ్చింది. ఈమేరకు శనివారం తమ వెబ్ సైట్ లో వివరాలు పొందుపరుస్తామని ఈసీ తెలిపింది. పూర్తి జాబితా ప్రకటించాక ఓటర్లు తమ పేర్లను �
ఏపీలో 2 వేలకు పైగా నకిలీ ఎరువుల బస్తాలను అధికారులు సీజ్ చేశారు.