నడిరోడ్డుపై టీడీపీ, బీజేపీ బాహాబాహీ..
టీడీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జనవరి 4న తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సీఎం కాన్వాయ్‌ను అడ్డుకున్నందుకు నిరసనగా 5న బీజేపీ అధ్యక్షుడు కన్నాఇంటి ముందు టీడీపీ కార్యకర్తలు ధర్నాకు దిగటంతో దీంతో కన్నా లక్ష్మీనారాయణ ఇంటి వద్ద టెన్షన్ ఉద్రిక్తత నెలకొంది.

గుంటూరు: టీడీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జనవరి 4న తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సీఎం కాన్వాయ్‌ను అడ్డుకున్నందుకు నిరసనగా 5న బీజేపీ అధ్యక్షుడు కన్నాఇంటి ముందు టీడీపీ కార్యకర్తలు ధర్నాకు దిగటంతో దీంతో కన్నా లక్ష్మీనారాయణ ఇంటి వద్ద టెన్షన్ నెలకొంది. టీడీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరినొకరు నెట్టుకున్నారు. ఇరువర్గాలు బాహాబాహీకి దిగి టీడీపీ కార్యకర్తలను తరిమికొట్టారు. దీంతో ఘర్షణ తీవ్రస్థాయికి చేరుకోవటంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి వారిని చెదరగొట్టటంతో బీజేపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. దీంతో బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.