Home » guntur
ఏపీలో ఉండకుండా లోకేశ్ ఢిల్లీలో ఎందుకున్నారో అందరికీ తెలుసని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి చెప్పారు.
ప్రస్తుతం తాడికొండ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీదేవి వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. Vundavalli Sridevi - TDP
ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో మరోసారి ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గుంటూరులో టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
భారీ వర్షాలకు పలుచోట్ల కొండచిలువలు ప్రత్యక్షం అవుతున్నాయి. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. గుంటూరు జిల్లాలో కనిపించిన ఓ కొండచిలువ రైతుల్ని ఆందోళనకు గురి చేసింది.
అమరావతి రాజధాని ప్రాంతంలో ఆర్ 5 జోన్ లో పేదలకు ఇళ్ల నిర్మాణంపై జగన్ ప్రభుత్వం ఇదివరకే నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సోమవారం 47 వేల 37 ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు.
ప్రజాసింహ గర్జన పేరుతో నిర్వహించిన ఈ భారీ బహిరంగ సభకు ఏపీ నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలి వచ్చారు.
తల్లిదండ్రులు పని కోసం బయటకు వెళ్లిన తర్వాత శుక్రవారం మరోమారు ఆ బాలికపై అత్యాచారం చేశారు. దీంతో ఆగ్రహించిన బాలిక తల్లిదండ్రులు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నాలుగైదు నెలలుగా మంగళగిరి ప్రాంతంలో ఏటీఎంలలో నగదు ఉంచే సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. Guntur
బాధితుడు నర్సింహ్మరావు ఫిర్యాదుతో రంగంలోకి కొత్తపేట పోలీసులు దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
12 ఏళ్లుగా ప్రభుత్వం ప్రేతాత్మకు పెన్షన్ ఇస్తున్న ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. 12 ఏళ్ళ నుంచి జరుగుతోంది. ఇదికాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావటంతో ప్రేతాత్మకు పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం అంటూ సెటైర్లు, విమర్శలు వస్తున్నాయి.