Home » Guppedantha Manasu Serial
కాలేజీ ఎండీగా రిషి వసుధరని నిర్ణయించడం దేవయాని, శైలేంద్ర జీర్ణించుకోలేకపోతారు. కోపంతో రగిలిపోతున్న భర్త విషయంలో ధరణి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది?
రిషి కుటుంబ సభ్యులు.. అటు మంత్రిగారు అంతా కాలేజీకి చేరుకుంటారు. కాలేజీ ఎండీగా రిషి నిర్ణయించిన పేరును ఓ కవర్ లోంచి బయటకు తీస్తాడు మంత్రి. ఆశపడ్డ శైలేంద్రకు ఎండీ సీటు దక్కిందా.. లేక.. ?
రిషిని కలవడానికి వచ్చిన చక్రపాణి తన భార్య విషయంలో ఓ రహస్యాన్ని చెబుతాడు. అది విన్న రిషి, దేవయాని షాకవుతారు. చక్రపాణి అసలు ఏం చెబుతాడు?
చెక్ ఫ్రాడ్ విషయంలో శైలేంద్రతో సారధిని పిలిపించమని చెబుతుంది వసుధర. దేవయాని, శైలేంద్ర షాకవుతారు. జగతికి నివాళులు అర్పించడానికి మహేంద్ర ఇంటికి మంత్రి వస్తాడు. ఆ తరువాత 'గుప్పెడంత మనసు' సీరియల్లో ఏం జరిగింది?
జగతి మరణంతో మహేంద్ర మద్యానికి బానిస అవుతాడు. నిలదీసిన వదిన దేవయానిని తనను కూడా జగతి దగ్గరకు పంపేయమని విరుచుకుపడతాడు. మహేంద్ర ప్రవర్తన చూసి అందరూ షాకవుతారు. 'గుప్పెడంత మనసు' సీరియల్లో ఏం జరిగింది?
కాలేజీలో జగతి సంతాప సభ ఏర్పాటు చేస్తారు. ఖాళీ అయిన ఎండీ సీటుపై శైలేంద్ర కన్నేస్తాడు. ఆ సీటు అతనికి దక్కుతుందా? 'గుప్పెడంత మనసు' సీరియల్లో ఏం జరగుతుంది?
జగతి చనిపోయిన తర్వాత మహేంద్ర తీవ్రంగా కుమిలిపోతాడు. మరోవైపు శైలేంద్ర తన కుట్రలు కంటిన్యూ చేస్తాడు. జగతి లేకుండా 'గుప్పెడంత మనసు' సీరియల్ ఎటువంటి మలుపులు తిరగబోతోంది?
రిషి, వసుధర పెళ్లి జరుగుతుంది. అప్పటిదాకా వారి పెళ్లి సంతోషంగా చూస్తున్న జగతికి ఏమైంది ? గుప్పెడంత మనసు సీరియల్లో భారీ ఎమోషనల్ సీన్
ప్రాణాపాయ స్థితిలో ఉన్న జగతి కళ్లు తెరుస్తుంది. వసుధరని పెళ్లి చేసుకోమని రిషిని అడుగుతుంది. జగతిని గన్‌తో కాల్చిన వ్యక్తి దగ్గరకి వెళ్తాడు శైలేంద్ర.. ఆ తరువాత ఏం జరిగింది?
ఆసుపత్రి బెడ్‌పై ప్రాణాపాయ స్థితిలో ఉన్న జగతి కళ్లు తెరుస్తుంది. అమ్మా అని పిలిచిన రిషిని చూసి భావోద్వేగానికి గురవుతుంది. రిషిని ఓ కోరిక కోరుతుంది. రిషి నెరవేరుస్తాడా?