Home » guvvala balaraju
రాజకీయాల్లో పైకి కనిపించేది, వినిపిచేందేదీ నిజం కాదు. ప్రపంచానికి తెలియని పరిణామం ఏదో తెర వెనక జరుగుతూ ఉంటుంది. గువ్వల బాలరాజు పార్టీ మార్పుపై ఇప్పుడు జరుగుతున్న చర్చ ఇదే. ఉన్నట్లుండి కారు దిగిపోయిన ఆయన.. గులాబీ పార్టీకే కాదు.. రాజకీయవర్గాలక�
ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు రాజీనామా లేఖను పంపారు.
అధికారంలో ఉండగా, స్పీడ్ చూపించిన నేతలు... పార్టీ కష్ట కాలంలో ఉండగా అదే స్పీడ్‌తో క్యాడర్ లో ఉత్సాహం నింపాల్సిందిపోయి.. వారే నిరుత్సాహంతో మూలన చేరిపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయి. కంచే చేను మేసినట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో నయా నయీమ్ గ్యాంగులు తయారవుతున్నాయి.
పార్టీ మారేందుకు బీజేపీ తమకు వందల కోట్ల రూపాయలు ఆఫర్ చేసిందని ఈ నలుగురు నేతలు గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
Guvvala Balaraju Allegations : జైలు నుండి క్రిమినల్స్ ని తీసుకొచ్చి దాడులకు దిగుతున్నారు. చావడానికైనా సిద్ధం. వెనకడుగు వేసే ప్రసక్తి లేదు.
బీఆర్ఎస్ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బెదిరింపు కాల్స్ చేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గానికి వస్తే తమ అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
గువ్వల బాలరాజకు తీవ్ర గాయాలు అయ్యాయి. బాలరాజును చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
మొయినాబాద్ ఫామ్‌హౌజ్ కేసులో కీలకంగా ఉన్న నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రభుత్వం అదనపు భద్రత కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన భారీ ఆపరేషన్‌ను తెలంగాణ పోలీసులు విఫలం చేశారు. మొయినాబాద్‌లోని ఫాంహౌజ్‌పై దాడి చేసి నలుగురు మధ్యవర్తుల్ని పట్టుకున్నారు. వారి నుంచి రూ.15 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.