Home » hair
పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు, ఆంథోసైనిన్లు , టానిన్లు పుష్కలంగా ఉన్నందున దానిమ్మ తినడం వల్ల ఊబకాయం నివారణకు సహాయపడుతుంది, కొవ్వను వేగంగా కరిగించేందుకు, జీవక్రియలను పెంచటానికి సహాయపడతాయి.
ఇటీవలి కాలంలో తలకు నూనె రాయకుండా వదిలేయటం ఫ్యాషన్ గా మారింది. అయితే ఇలా చేయటం ఏమాత్రం మంచిది కాదు. తలకు నూనె రాయకపోవటం వల్ల జుట్టు దెబ్బతింటుంది.
జట్టును కత్తిరించుకోకుండా అదే పనిగా పెంచుకుంటూ పోతే కొంతకాలానికి జుట్టు కొసలు చిట్లిపోతాయి. పొడుగు జుట్టు ఉన్న వారికి జుట్టు కొసలు చిట్లడం సమస్య అధికంగా ఉంటుంది.
హెయిర్ డ్రైయర్స్, స్ట్రైటనింగ్ వంటి పరికరాలు జుట్టుకు అస్సలు మంచివి కావు. వీటిని అతిగా వాడితే జుట్టు కుదుళ్లు నాశనమవుతాయి. జుట్టు పెరుగుదలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయి.
జడతో డబుల్ డెక్కర్ బస్ లాగి గిన్నిస్ రికార్డు సాధించింది భారత్ మహిళ ఆశారాణి. ఐరన్ క్వీన్ అనే బిరుదు సాధించింది.
చాలా మంది తమ తలపై వెంట్రుకలు లేవని బట్టతలై పోయిందని ఇతరులు ఎమను కుంటారో అని బాధపడుతుంటారు. నలుగురిలో అవమానంగా ఫిలయ్యేవారికి ప్రస్తుతం హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చక్కని పరిష్కార మార్గంగా నిపుణులు సూచిస్తున్నారు.
కలబంద గుజ్జును జుట్టుకు బాగా రాసి 1 గంటల సేపయ్యాక తలస్నానం చేయాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే చుండ్రు సమస్యతోపాటు ఇతర శిరోజాల సమస్యలూ తగ్గుతాయి.
గురువింద ఆకులను ఆముదం రాసి వేడి చేసి వాపులు ఉన్నచోట కట్టుకడితే త్వరగా తగ్గుతాయి. చర్మం పై తెల్లని మచ్చలుంటే..
కుంకుడుకాయల్లో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ వలన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.
అరటిపండ్లలో కాల్షియం, ఫోలిక్‌యాసిడ్ ఉంటుంది. ఇది జుట్టును పట్టులా చేస్తుంది. బాదం, అరటిపండ్లతో స్మూతీ తయారుచేసుకుని తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది.