Home » Hanmakonda
కేంద్రం ప్రవేశపెట్టిన కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో హనుమకొండలో చేపట్టిన కార్మిక ధర్మ యుద్దం సభలో కవిత మాట్లాడారు.
హనుమకొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. యువతిని ప్రేమించిన పాపానికి ఆమె కుటుంబ సభ్యులు ఒక యువకుడిని వారంరోజులుగా గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేశారు.
దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికేట్ తయారీ ముఠాను పోలీసులు కనుగొన్నారు. కొందరినీ ఈ ఫేక్ సర్టిఫికేట్లతో విదేశాలకు కూడా పంపినట్లు సమాచారం.
హన్మకొండ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. కారు అద్దాలు పగులగొట్టి రూ.25 లక్షలు చోరీ చేశారు. నక్కలగుట్ట హెచ్డీఎఫ్సీ బ్యాంకు దగ్గర సోమవారం మధ్యాహ్నం ఈ ఘరానా లూటీ జరిగింది.
కూతుళ్ల పెళ్లి చేసిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి ఇంటి పక్కనే ఉండే మైనర్ బాలికపై కన్నేసి నాలుగు రోజులుగా అత్యాచారం చేస్తున్నాడు.
టీఆర్ఎస్ కార్పొరేటర్ అనిశెట్టి మురళి హత్యకేసులో వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డికి హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.
Woman killed in ambulance : హన్మకొండలోని రోహిణి ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. ఓ బాధితురాలిని అంబులెన్స్‌లోనే వదిలి వెళ్లారు. దీంతో ఆ మహిళ మృతి చెందింది. డబ్బులు కట్టించుకొని.. పేషెంట్‌ను పట్టించుకోలేదని ఆరోపిస్తూ..బాధితురాలి బంధువులు హాస�
వాయుగుండం ప్రభావంతో రేపు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ �
నగరం నుంచి సొంతూరుకు వచ్చిన ఓ ఫ్యామిలీకి లాక్డౌన్ ఇబ్బందులపాలు చేసింది. వరంగల్ జిల్లాలోని హన్మకొండ ప్రకాశ్‌రెడ్డిపేటలో బానోత్ రాజేందర్, సుమలత దంపతులు నివాసముంటున్నారు. వీరికి రెండేళ్లపాప కూడా ఉంది. లాక్డౌన్ కారణంగా రాజేందర్ ఈనెల 10
తెలంగాణ రాష్ట్రంలో కరోనా లేదని శాసనసభలో స్వయంగా మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించిన కొద్దిసేపటికే షాకింగ్ న్యూస్ వచ్చింది. వరంగల్ జిల్లాలో కరోనా కలకలం రేపింది. నిట్‌లో ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు బయటపడ్డాయనే వార్త దావానంలా వ్యాపించింది. దీంతో వ