Home » Health Ministry
Who can get the Covid – 19 vaccine : కరోనా వ్యాక్సినేషన్ వేసే ప్రక్రియకు ఏర్పాట్లు చక చకా జరిగిపోతున్నాయి. ఇప్పటికే నిర్దేశించిన ప్రాంతాలకు వ్యాక్సిన్ రవాణా జరుగుతోంది. జనవరి 16న ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో తొలిరోజు దాదాపు 3 లక్షల మంది ఆరోగ్య సంరక్షణ సిబ్�
India’s active Covid-19 case : భారతదేశంలో కొవిడ్ -19 (Covid – 19) వైరస్‌తో బాధ పడుతూ కోలుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని హెల్త్ మినిస్ట్రీ (Health Ministry) వెల్లడించింది. రోజువారీ తక్కువగా కేసులు రికార్డువుతున్నట్లు, వైరస్ వ్యాప్తి క్షీణించిందనే అభిప్రాయం వ్యక్తం
కరోనా నయమైందా ? హమ్మయ్యా అని ఊపిరిపీల్చుకున్నారా ? అయితే..వైరస్ మీ శరీరంలో నుంచి పోయినా..కొన్ని అనారోగ్య లక్షణాలు మాత్రం ఉంటాయని కేంద్రం చెబుతోంది. ఒళ్లు నొప్పులు, అలసట, దగ్గు, జలుబు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తదితర సమస్యలు ఉంటాయని కేంద్ర ఆరోగ్
స్కూల్, కాలేజీలకు వెళ్లాలంటే..పేరెంట్స్ అనుమతి తప్పనిసరా ? ఏంటీ చదువుకోవడానికి ఎవరైనా అడ్డు చెబుతారా అని అనుకుంటున్నారా ? కానీ..కరోనా అలా చేసింది మరి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఎక్కడ వైరస్ సో�
కరోనా వైరస్ కు సంబంధించి వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలు ప్రజల్లో ఆందోళనను మరింత పెంచుతున్నాయి. తాజాగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ పొగ తాగే వారికి షాక్ ఇచ్చింది. ధూమపానం అలవాటు ఉన్నవారికి కరోనా హాని ఎక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. �
ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి నుంచి కాపాడుకోవాలంటే రెండే మార్గాలు. ఒకటి భౌతికదూరం పాటించడం. మరొకటి మాస్కుల వినియోగం. కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు ఈ రెండూ ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని నిపుణులు చెప్పారు. �
‘కరోనా’ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా 170 జిల్లాలను హాట్ స్పాట్స్ అంటే రెడ్ జోన్‌గా గుర్తించినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ప్రకటించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. ఆడ, మగ, చిన్న, పెద్ద, వృద్ధులు అనే తేడా లేకుండా అందరికి ఈ వైరస్ సోకుతోంది. ప్రపంచవ్యాప్తంగా మహిళలు, పురుషుల్లో సమానంగా సోకుతున్న ఈ వైరస్.. ఆ రెండు దేశాల్లో మాత్రం కాస్తా భిన్నంగా ఉన్నట్టు గ్లోబల
సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతి ఒక్కటి వైరల్ అవుతూనే ఉంది. అయితే అందులో ఏది ఫేక్.. ఏది రియల్ అని తెలుసుకునేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే కరోనా వైరస్‌వల్ల ప్రపంచ వణికిపోతున్న వేళ ప్రజల్లో మరింత భయాందోళనలు కలిగించేలా పోస్టులు చేస్త