Home » heart problems
Yoga For Health: యోగాసనాలు కూడా కొలెస్టరాల్ను నియంత్రించడంలో ఎంతో సహాయపడతాయి. మరి ఇప్పుడు కొలెస్టరాల్ తగ్గించే ఐదు యోగాసనాలు గురించి వాటి లాభాల గురించి వివరంగా తెలుసుకుందాం.
Health Tips: గంటలపాటు కుర్చీలో ఒత్తిడిగా కూర్చోవడం వల్ల వెన్నెముక నెమ్మదిగా దెబ్బతింటుంది. సరిగ్గా సపోర్ట్ లేని కుర్చీ, వంగిన కౌలింగ్ పొజిషన్ల కారణంగా మెడ నొప్పులు, తలతిరుగుడు వంటి సమస్యలు వస్తాయి.
గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు చల్లని నీటితో స్నానం చేయకూడదట. కారణం ఏంటంటే.. స్నానం చేస్తున్నప్పుడు ఒంటిపై అలా చల్లటి జల్లులు పడినప్పుడు రక్తనాళాలు కుచించుకుపోతాయే ప్రమాదం ఉందట.
అధిక రక్తపోటు గుండెపై ప్రభావితం చూపిస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ అది సైలెంట్ గా కళ్లకు కూడా హాని కలిగిస్తుంది.
మెదడుకు తగినంత రక్త సరఫరా లేకపోవడం, ఇది గుండె సంబంధిత వ్యాధికి సంబంధించినది కావచ్చు. తేలికపాటి తలనొప్పి, మైకము లేదా మూర్ఛకు కారణమవుతుంది. ఈ పరిస్ధితుల్లో తక్షణం వైద్యసహాయం పొందటం అవసరమౌతుంది.
60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారు, అధిక బరువు లేదా షుగర్, హై బిపి, ఎక్కువ కొవ్వుతో బాధపడుతుంటే గుండె ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం మంచిది.
కరోనా వెలుగులోకి వచ్చిన తొలి రోజుల్లో తొలుత 3 ప్రధాన లక్షణాలను గుర్తించారు. అవి జ్వరం, పొడి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు. ఆ తర్వాత వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీ) మరిన్ని లక్షణాలను గుర్తించింది. కండరాల నొప్పి, తల నొప్పి, వాసన-రుచ�
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు చూపనుందా? ఆరోగ్య పరంగా కొత్త సమస్యలు తీసుకురానుందా? ఊపిరితిత్తుల మీద కన్నా గుండె మీదే ఎక్కువ ప్రభావం చూపనుందా? గుండె వైఫల్య రోగుల తరాన్ని సృష్టించనుందా? అంటే