Home » Heatwaves
ఇలా ప్రతీ కాలంలోనూ ఆ కాలపు వాతావరణ పరిస్థితుల్లో మనిషి తట్టుకోలేనంతగా మార్పులు జరగాడానికి కారణం ఏంటి? ఈ విపత్కర పరిస్థితులకు కారణం ఎవరు?
ఢిల్లీలో మరో రెండు రోజులపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ వెల్లడించింది. శుక్రవారం వరకు ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
హీట్ వేవ్ తగ్గడంతో హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకుంటున్నారు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది.
వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం చల్లబడింది. ఎండవేడి నుంచి ఉపశమనం లభించింది.
మండే ఎండలతో ఉక్కపోత పెరిగి జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఎండవేడిమితో అల్లాడిపోతున్న భక్తులు ఒక్కసారిగా కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు.
గతేడాదితో పోల్చుకుంటే ఈరోజు సాధారణం కంటే 5.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
రానున్న 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు.
Andhra Pradesh : రుతుపవనాల కదలికతో వర్షం పడి ప్రజలకు ఉపశమనం లభించింది.