Home » heavy Rain
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. అయితే, సోమ, మంగళవారంకూడా పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
రాజస్థాన్ రాష్ట్రంలో కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం అజ్మేర్లో గంటపాటు కుండపోత వర్షం కురిసింది.
హైదరాబాద్లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. గంటలపాటు కుండపోత వర్షం కురవడంతో నగరంలోని రహదారులన్నీ చెరువులను తలపించాయి.
హిందువులు తమ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే ఆధ్యాత్మిక కేంద్రాల్లో అమర్నాథ్ ఒకటి.
భారీ వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.
సిమ్లాంలోని ఓ భవనం చూస్తుండగానే కుప్పకూలిపోయింది. అయితే, ముందస్తుగా ఆ భవనంలోని ప్రజలను అధికారులు ఖాళీ చేయించడంతో పెనుప్రమాదం తప్పింది.
తెలంగాణలో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ముఖ్యంగా ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ కారణంగా కేరళ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలోని 11 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు మారాయి. రాబోయే రెండు రోజుల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని..