Home » Heavy Rains
వాతావరణ శాఖ తాజా హెచ్చరికలతో ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారు.
బుడమేరుకు వస్తున్న అత్యధిక వరద మొత్తం కొల్లేరులో కలవాలి. కానీ, వరద ఎక్కడికక్కడ పోటెత్తింది. బుడమేరు ఇంత పెద్ద ఎత్తున వర్షం, వరద రావడం ఇదే తొలిసారి.
ప్రకాశం బ్యారేజ్కి ఆల్ టైం రికార్డుస్ధాయిలో వరద నీరు ప్రవహిస్తోంది.
వచ్చిన బోట్లన్నీ పాడవడంతో వాటిని సిబ్బంది పక్కన పెట్టేశారు. దీంతో మరోదారి లేక అవస్థలు పడుతూనే నీటిలో నడుచుకుంటూ బయటకి వస్తున్నారు ప్రజలు.
లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారికి డ్రోన్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్లు అందించేలా చర్యలు..
హైదరాబాద్- విజయవాడ హైవేపై నిలిచిపోయిన రాకపోకలు
కుంభవృష్టి వర్షాలతో విజయవాడ విలవిల లాడుతోంది. బెజవాడ మొత్తం వరద నీటిలో చిక్కుకుపోయింది.
ఆదివారం మధ్యాహ్నం 2గంటల నుంచి సోమవారం తెల్లవారు జామున 4గంటల వరకు చంద్రబాబు నాయుడు నిర్విరామంగా విజయవాడ నగర వీధుల్లో వరదనీటిలోనే పర్యటించారు.
బాధితులందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ప్రాణ నష్టం జరక్కుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఎన్టీఆర్ జిల్లా అధికారులు అల్పాహారం, భోజన ఏర్పాట్లు చేశారు.