Home » Heavy Rains
ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి దాతల ద్వారా విజయవాడకు ఆహారం వస్తోంది.
Telangana Floods : వరదలో చిక్కుకుని ఆకలికి అలమటిస్తున్న పరిస్థితి. అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో..ఆపదలో అండగా నిలుస్తున్నాయి డ్రోన్లు. పడవలు, మనుషులు నడుచుకుంటూ వెళ్లలేని చోటుకు డ్రోన్ల ద్వారా సరుకుల పంపిణీ ఈజీ అవుతోంది.
సెప్టెంబర్ 10వ తేదీ వరకు వర్షాల ప్రభావం ఉంటుందన్నారు. 5 రోజుల వరకు కుండపోత వానలు పడొచ్చన్నారు.
మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం ఇంటికన్నె తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని పెద్ద మోరీ వద్ద వరద ప్రవాహానికి రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది.
ఏకధాటి వానతో బుడమేరుకు వరద వచ్చినా.. విజయవాడ నగరం మునిగిపోతుందని ఎవరూ అంచనా వేయలేదు.
వైసీపీ కోటి రూపాయల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించిందని..
విజయవాడలో భారీ వరదలపై సోమవారం వైఎస్ జగన్ స్వయంగా వివరాలు తెలుసుకున్న విషయం తెలిసిందే.
వందేళ్ల ప్రకాశం బ్యారేజీ చరిత్రలో ఇటీవల వచ్చినంత వరద నీరు గతంలో ఎప్పుడూ లేదని విజయవాడ వాసులు చెబుతున్నారు.
కృష్ణా జిల్లాలో వరద నీటిలో కార్లు మునిగిపోయాయి.
నగర శివారులో పెద్ద పెద్ద గోడౌన్లు ఉంటాయి. పెద్ద సంఖ్యలో కొత్త కార్లు ఉంటాయి. వందల సంఖ్యలో కార్లను గోడౌన్లలో ఉంచుతారు.