Home » Hezbollah
లెబనాన్ లో పేజర్లను పేల్చి విధ్వంసం సృష్టించిన మరుసటి రోజే వాకీటాకీల పేలుళ్లు కలకలం రేపాయి. బుధవారం బీరుట్ తో పాటు పలు ప్రాంతాల్లో వాకీటాకీలను హ్యాక్ చేసి పేల్చేశారు.
Hezbollah Walkie Talkies Explode : పేజర్ల పేలుళ్ల ఘటన జరిగిన ఒకరోజులోనే హిజ్బుల్లాహ్‌లో మరో దాడి జరిగింది. ఈసారి వాకీటాకీలు పేలినట్టు సమాచారం.
వాటి బ్యాటరీలను ఓవర్ హీట్ అయ్యేలా ఇజ్రాయెల్ హ్యాకింగ్ చేసి ఈ పేలుళ్లకు పాల్పడిందని కొందరు అంటున్నారు.
మొబైల్ ఫోన్లు రాని రోజుల్లో సమాచారాన్ని తెలపడానికి వాడిన పరికరాలను పేజర్లు అంటారు.
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య భీకర దాడులు జరిగాయి.
తమపై దాడులు చేయడానికి హెజ్బొల్లా లెబనాన్ లో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసింది. తమ దేశంపై భారీగా రాకెట్లను, డ్రోన్లను ..
ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా డైరెక్ట్‌గా ఫీల్డ్‌లోకి దిగుతోంది. దీంతో మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.
ఇజ్రాయెల్ పై ఇరాన్, హెజ్బొల్లా భీకర దాడులకు పాల్పడే అవకాశం ఉందని యునైటెడ్ స్టేట్స్ విశ్వసిస్తోందని ఆక్సియోస్ నివేదించింది.