Home » Hi Nanna
హాయ్ నాన్న, సైంధవ్ ప్రమోషన్స్ ని ఒకటిగా నిర్వహిస్తూ వెంకీ, నాని కలిసి ఒక ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో..
రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెంకటేష్, నానికి కూడా తెలియని ఓ విషయాన్ని బయటపెట్టారు. నాని నటించిన జెర్సీ సినిమా వెంకటేష్ చేయాల్సిందట.
హాయ్ నాన్న ప్రమోషన్స్ లో భాగంగా ఎక్స్ ద్వారా అభిమానులతో ఇంటరాక్ట్ అయిన నాని తెలంగాణ రిజల్ట్స్ పై కామెంట్స్ చేశారు.
జబర్దస్త్ ద్వారా ఫేమ్ ని సంపాదించుకొని బలగంతో దర్శకుడిగా మారిన వేణు, నానితో సినిమా చేయబోతున్నారా..?
2005లో నితిన్ సినిమాకి నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నప్పుడు నితిన్‌ని, నాని ఏమని పిలిచేవాడో తెలుసా..?
రష్మిక- విజయ్ రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నప్పటికీ ఇలా పబ్లిక్ గా ఇంకొకరి ఈవెంట్లో ప్రైవేట్ ఫోటోలు వేయడం కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఈ వివాదంపై నాని స్పందించారు.
నాని సినిమాలకు సెన్సారా కట్టా? ఎస్.. డిసెంబర్ 7 న రిలీజ్ కాబోతున్న 'హాయ్ నాన్న' సినిమా చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు కొన్ని అభ్యంతరక అంశాలను తొలగించడం ఆసక్తికరంగా మారింది.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సందీప్ వంగా ఒక ఇంటరెస్టింగ్ విషయం తెలియజేశారు. వంగా మొదటి మూవీ నానితో చేయల్సిందట. మరి ఏమైంది..?
నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన హాయ్ నాన్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా వైజాగ్ లో జరిగింది.
ఇంత చీప్‌గా చేస్తారా అంటూ 'హాయ్ నాన్న' మూవీ టీం పై ఫైర్ అవుతున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫ్యాన్స్. అసలు ఏమైంది..?