Home » Hi Nanna
Odiyamma Lyrical from Hi Nanna : హాయ్ నాన్న చిత్రం నుంచి ఓడియమ్మా అనే పాటను చిత్ర బృందం విడుదల చేసింది.
హాయ్ నాన్న సినిమా డిసెంబర్ 7న రిలీజ్ కాబోతుంది. దీంతో చిత్రయూనిట్ అంతా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే రెండు పాటలు, టీజర్ రిలీజ్ చేసి సినిమాపై మంచి క్లాసిక్ హైప్ ఇచ్చారు. తాజాగా నేడు హాయ్ నాన్న ట్రైలర్ రిలీజ్ చేశారు.
త్రిషపై మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలను చిరంజీవి తీవ్రంగా ఖండించారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ నేడు స్పెషల్ పోస్టులతో..
'హాయ్ నాన్న' ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నాని. బర్త్ డేకి 'కన్నప్ప' అప్డేట్ అంటున్న మంచు విష్ణు. ప్రభాస్ పోస్టర్..!
హాయ్ నాన్న ప్రెస్ మీట్స్ అంటూ ఆంధ్రా తెలంగాణ లీడర్స్‌ని ఇమిటేట్ చేస్తున్న నాని. మొన్న నారా లోకేశ్‌ని, ఇప్పుడు కెసిఆర్‌ని..
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో నాని, సల్మాన్ ఖాన్ కామెంట్రీ. ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
ఎన్నికల సమయంలో సినిమా వాళ్ళు కూడా ప్రచారం చేస్తారని తెలిసిందే. ఇదే బాటలో నాని కూడా ప్రచారం చేయబోతున్నాడు.
నాటు నాటు పాటకి నాని కొడుకు అర్జున్ వేసిన స్టెప్పులు చూసారా..? బలే క్యూట్ ఉంది.
ర్యువ్ ఇప్పుడు హాయ్ నాన్నతో దర్శకుడిగా మారాడు. అయితే శౌర్యువ్ ఓ సోషల్ మీడియా స్టార్ కి అన్నయ్య అని ఇటీవలే అందరికి తెలిసిందే.
బాలీవుడ్ ర్యాప్ సింగర్ బాద్షాతో మృణాల్ ఠాకూర్ డేటింగ్ లో ఉందట. దానికి సాక్ష్యం చూపిస్తూ ఒక వీడియోని కూడా వైరల్ చేస్తున్నారు.