Home » High Tension
టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటన ఉద్రిక్తలకు దారి తీస్తోంది. కుప్పంలో నిర్వహిస్తున్న సభలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది.
కర్రల సమరానికి దేవరగట్టు సిద్ధమైంది. కర్రలతో కొట్టుకునేందుకు 11గ్రామాల ప్రజలు సన్నద్ధమయ్యారు. తెల్లవారు జామున 4గంటల వరకు పోరు కొనసాగుతుంది.
తెలంగాణ సరిహద్దుల్లో మళ్లీ హైటెన్షన్ నెలకొంది. గద్వాల్ జిల్లా ఆలంపూర్ టోల్ గేట్ దగ్గర తనిఖీలు చేపట్టిన పోలీసులు ఏపీకి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను అడ్డుకున్నారు.
హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రి వద్ద హై టెన్షన్ నెలకొంది. వరంగల్ కేయూ దగ్గర ఆత్మహత్యాయత్నం చేసి.. మృతి చెందిన సునీల్‌కు న్యాయం చేయాలంటూ విద్యార్థులు, సునీల్ బంధువులు ఆందోళనకు దిగారు.
Farmers’ protest, high tension in Ghazipur : పోలీసులు, సర్కార్ హెచ్చరికలను లెక్కచేసేది లేదని అన్నదాతలు తేల్చిచెప్పారు. రాత్రిలోగా ఘాజీపూర్ బోర్డర్‌ను ఖాళీ చేయాలన్న యూపీ సర్కార్, పోలీసుల హెచ్చరికను బేఖాతర్ చేశారు. ప్రాణాలు పోయినా ఇక్కడి నుంచి కదిలేది లేదని తెగ
High tension in Ramateertham : విజయనగరం జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. రామతీర్థంలో పర్యటించేందుకు టీడీపీ, వైసీపీ, బీజేపీ నేతల పోటీ పడుతున్నారు. కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రామతీర్థం చేరుకోనున్నారు. అటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా రామతీర్థం పర
High tension in Chirala Sea : ప్రకాశం జిల్లా చీరాలలోని మత్స్యకార గ్రామాలైన వాడరేవు, కఠారీపాలెం, రామాపురంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మత్స్యకారుల మధ్య విబేధాలు తగ్గడం లేదు. రోజు రోజుకు అవి ముదురుతున్నాయే
Mylar Dev Palli High Tension : మైలార్ దేవ్ పల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పల్లెచెరువు నిండిపోయింది. ఏ క్షణమైనా కట్ట తెగే అవకాశం ఉందని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ అక్కడకు చేరుకున్నారు. అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నా
సంగారెడ్డి జిల్లా కందిలో ఉద్రిక్తత నెలకొంది. ఐఐటీ హైదరాబాద్ భవనాల నిర్మాణ కార్మికులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. తమను స్వగ్రామాలకు పంపాలని వలస కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
విశాఖ ఎయిర్ పోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎయిర్పోర్ట్ రణరంగాన్ని తలపిస్తోంది. ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లిన చంద్రబాబుని విమానాశ్రయం దగ్గరే అడ్డుకున్నారు వైసీపీ నేతలు. ఎయిర్‌పోర్టు నుండి అడుగు బయట పెట్టనివ్వలేదు. చం