Home » Hindupuram
బాలయ్య ఇంటికి ర్యాలీగా వైసీపీ నేతలు
అనంతపురం జిల్లాలో ఘోరం జరిగింది. హిందూపురం మండలం తూమకుంటలో కామాంధుడు దారుణానికి ఒడిగట్టాడు. నాలుగేళ్ల చిన్నారిపై వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓ సాధారణ వ్యక్తిలా క్యూ లైన్ లో నిలబడి ఓటు వేశారాయన. హిందూపురం చౌడేశ్వరి కాలనీలోని రెండవ వార్డు పోలింగ్ కేంద్రంలో బాలయ్య ఓటు వేశారు. ఆయన సతీమణి వసు
అనంతపురం జిల్లా హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ.. ఓ అభిమాని చెంప చెళ్లుమనిపించిన ఘటన సంచలనం రేపింది. రాజకీయవర్గాల్లో వివాదానికి దారితీసింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
YCP leader Suicide attempt : భార్యకు కార్పొరేషన్ టికెట్ ఇవ్వలేదని ఓ వైసీపీ నేత ప్రాణాలు తీసుకోబోయారు. హిందూపురం మున్సిపల్ 13వ వార్డు నుంచి తన భార్య శోభకు టికెట్ కేటాయించలేదనే మనస్థాపంతో బలవన్మరణానికి పాల్పడ్డారు. అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన వైసీప
another shock for mla balakrishna: అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు మరో షాక్ తగిలింది. హిందూపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత పి.రంగనాయకులు వైసీపీలో చేరారు. మంగళవారం(ఫిబ్రవరి 23,2021) రాత్రి ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో ఆయన వైసీపీ
తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యే.. సినీనటుడు నందమూరి బాలకృష్ణ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి వార్నింగ్ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు బాలకృష్ణ. అడిగేవాడు లేడనుకున్నారా? బ
marriage cancel takes youth life: అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి రద్దు వార్త ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. వధువు తల్లిదండ్రులు వివాహాన్ని రద్దు చేయడంతో వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా హిందూపురంకి చెందిన శివ(28)కి బెంగళూరుకి చెంద
అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. మాత శిశు వార్డులోని ఎయిర్ కంప్రెసర్ కండెన్సర్ కాలిపోవడంతో పొగలు వ్యాపించాయి. పొగ కారణంగా ఊపరి ఆడక అప్పుడే పుట్టిన మగశిశువు మృతి చెందాడు.
అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలో రైలు పట్టాలపై మృతదేహాల కలకలం రేగింది. మూడు మృతదేహాలను రైల్వే పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఒక మహిళ, ఇద్దరు