Home » Hollywood
తాజాగా హాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు డారెన్ కెంట్ 36 ఏళ్ళ వయసులోనే కన్నుమూశారు.
తాజాగా ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్ తన సోదరులు కెవిన్ జోనాస్, జో జోనాస్లతో కలిసి న్యూయార్క్ లోని ఓ స్టేడియంలో ఓ ప్రైవేట్ మ్యూజిక్ కాన్సర్ట్ చేశారు.
టైటానిక్ సినిమాలో కేట్ విన్స్లెట్ వేసుకున్న ఓవర్ కోటును వేలం వేసారు. దాని ధర వింటే ఔరా అంటారు. కాస్ట్ ఎంతైనా కానీండి ఆ కోటు కొనడం కోసం జనం ఎగబడుతున్నారట.
ప్రస్తుతం సలార్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. సెప్టెంబర్ 28న సలార్ పార్ట్ 1 రిలీజ్ చేస్తారని ప్రకటించారు చిత్రయూనిట్. ఈ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు సలార్ నుంచి మరో ఆసక్తికర అప్డేట్ వచ్చింది.
గ్రెటా గెర్విగ్ డైరెక్షన్లో వచ్చిన 'బార్బీ' బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. తాజాగా ఈ సినిమాను మలాలా యూసఫ్ జాయ్ భర్తతో కలిసి వీక్షించారు. ఈ సినిమా తనకెంతో నచ్చిందని ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
కామిక్ కాన్ ఈవెంట్ లో ప్రాజెక్ట్ K టీంని స్టేజిపైకి వెళ్ళినప్పుడు మొదట రానా వెళ్లి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత రానా మిగిలిన టీంని పిలిచాడు.
ఈవెంట్ లోకి వెళ్లేముందు ప్రాజెక్ట్ K యూనిట్ మీడియాతో మాట్లాడారు. ప్రభాస్ కూడా హాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే ప్రభాస్, రానా అమెరికాకు చేరుకున్నట్టు హాలీవుడ్ నుంచి ఓ ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ చేశారు. తాజాగా నేడు ఉదయం గుడ్ మార్నింగ్ అమెరికా అంటూ హాలీవుడ్ నుంచి కమల్ హాసన్ ఫొటోని షేర్ చేశారు చిత్రయూనిట్.
కొత్త కార్మిక ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో యూనియన్ విఫలమవడంతో హాలీవుడ్ నటీనటులు, రచయితలు చేస్తున్న సమ్మె కొనసాగుతోంది. ఇదిలా ఉంటే వీరు చేస్తున్న సమ్మెలో RRR పోస్టర్ కనిపించడం ఇప్పుడు వైరల్గా మారింది.
తాజాగా స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ సమ్మెకు ప్రియాంక చోప్రా మద్దతు ఇచ్చింది. ప్రియాంక చోప్రా ఇండియా నుంచి వెళ్లినా ప్రస్తుతం హాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ అక్కడే ఉంటుంది.