-
Home » Home Minister Vangalapudi Anitha
Home Minister Vangalapudi Anitha
విశాఖ సెంట్రల్ జైల్లో హోంమంత్రి అనిత తనిఖీలు.. జైల్లో ఆ మొక్క చూసి షాక్..
ఇదే జైల్లో ఏళ్లకు ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను కూడా బదిలీ చేస్తామన్నారు.
11 రూపాయలకు పందాలు కాస్తున్నారు- జగన్‌పై హోంమంత్రి అనిత సెటైర్లు..
ఆడపిల్లల గురించి నోటికొచ్చినట్లు మాట్లాడే వారిపై కేసులు ఆపేది లేదని తేల్చి చెప్పారు. దీనిపై ప్రత్యేక చట్టం తీసుకొచ్చే ఆలోచనలు కూడా కూటమి ప్రభుత్వం చేస్తోందన్నారు.
ఆసక్తికరంగా డీజీపీ వరుస మీటింగ్స్.. ఏపీలో ఏం జరుగుతోంది..
ముఖ్యంగా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల నియంత్రణపైన సమీక్షిస్తున్నారు.
ఆ బిర్యానీ తినడం వల్లే ఈ దారుణం, వారికి హోంమంత్రి అనిత సీరియస్ వార్నింగ్
పిల్లలు అస్వస్థతకు గురైన వెంటనే ఆసుపత్రికి పంపించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, దాని వల్ల ఇంతటి ఘోరం జరిగిందని తెలిపారు.
వైఎస్ జగన్‌పై హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు
వైఎస్ వివేకా హత్య కేసులో చేతులన్నీ ఎవరి వైపు చూపిస్తున్నాయో అందరికీ తెలిసిందే. వివేకా కూతురు చెయ్యి కూడా ఎటువైపు చూపిస్తుందో మనకు తెలుసు.
పోలీస్ శాఖపై సమీక్షలో హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు
పోలీస్ అంటే భయం కాదు, పోలీస్ అంటే భద్రత అనే భరోసా రావాలి. పోలీసు అకాడమీ లేని రాష్ట్రం ఏపీనే. మహిళా భద్రత మీద మరింత పటిష్టంగా పని చేస్తున్నాం.
అది ఇక్కడ చెప్పొచ్చొ చెప్పకూడదో తెలియదు..
అది ఇక్కడ చెప్పొచ్చొ చెప్పకూడదో తెలియదు..
వైఎస్ జగన్‌కి సవాలు విసిరిన హోం మంత్రి వంగలపూడి అనిత
Home Minister Vangalapudi Anitha: అసెంబ్లీకి వస్తే జగన్ చేసిన పనులు బయటపడతాయని జగన్ మరో మార్గంలో వెళ్తున్నారని అనిత విమర్శించారు.
జగన్ మళ్లీ జైలుకెళ్లే సమయం వచ్చింది- మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఐదేళ్లలో వైసీపీ నేతలు చేసిన అవినీతిని వెలికితీస్తాం. మాచర్లలో నరమేధం సృష్టించారు.