Home » honour killing
ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. పరువు హత్య చోటు చేసుకుంది. కులం పేరుతో ఉన్మాదానికి తెగబడ్డారు. నిండు ప్రాణం తీసేశారు. తమ కులం అమ్మాయిని ప్రేమిస్తున్నాడన్న కోపంతో
కన్నకూతుర్నే కడతేర్చాడో తండ్రి. కాలేజీలో తనతో పాటు చదువుకునే కుర్రాడితో చనువుగా ఉండటమే అమ్మాయి చేసిన తప్పు. అబ్బాయిలతో స్నేహంగా ఉండటం చూసి తట్టుకోలేని తండ్రి.. ఆగ్రహంతో కన్నబిడ్డనే దారుణంగా హత్యచేశాడు.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా గుంటుపల్లిలో ప్రేమజంటపై దాడి, హత్య కేసు మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన అనుమానితుడు నవీన్ కుటుంబసభ్యులు కొత్త కోణం వెలుగులోకి తెచ్చారు. ధరణి మేనమాన, బావలపై వారు అనుమానాలు వ్యక్తం చేశారు. పరువు కోసం వాళ్లే ధరణిని �