Home » Hyderabad Metro Rail
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా హైదరాబాద్ హైటెక్ సిటీ వాసులందరికీ శుభవార్తను తీసుకొచ్చింది హైదరాబాద్ మెట్రో రైలు. ఇప్పటికే నగరంలో పలుచోట్ల హల్‌చల్ చేస్తున్న మెట్రో హైటెక్‌సిటీలో కూడా మొదలుకానుంది. దీనికి మరెంతో సమయం లేదు. ఇప్పటికే ట్ర
హైదరాబాద్ : నగరంలోని ఐటీ కారిడార్ హైటెక్ సిటీ వైపు కొద్దిరోజుల్లో మెట్రో రైల్ పరుగులు ప్రారంభం కానున్నాయి. అమీర్ పేట నుంచి హైటెక్ సిటీ వరకు ట్రయల్ రన్స్ నిర్వహిస్తున్నారు. కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ (సీఎంఆర్ ఎస్) అధికారులు ఫిబ్రవరి 17వ త�