Home » Hyderabad
హైదరాబాద్ రోడ్లపై బైక్ స్టంట్లతో కుర్రాళ్లు హడలెత్తిస్తున్నారు. బైకులపై విన్యాసాలు చేస్తు భయపెడుతున్నారు. బైక్ విన్యాసాలపై పోలీసులు ఎంత నిఘా పెడుతున్నా..ఎన్ని హెచ్చరికలు చేసినా.. ఆకతాయిలు మాత్రం ఆగటంలేదు.
తెలంగాణలో నిరుద్యోగుల సంఖ్య 40 లక్షలకు చేరిందన్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రకటించిన 3016 రూపాయల నిరుద్యోగ భృతి ఇంకా అమలు కాలేదన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరాంగణంలో దిగిన ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులు రాష్ డ్రైవింగు, సిగ్నల్ జంపింగ్ లు చేస్తున్నారని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల తాజా చలానాల్లో వెల్లడైంది....
KTR On Government Jobs : వారితో సంతృప్తికరమైన సంభాషణ జరిగింది. వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని నేను హామీ ఇచ్చాను. ఎన్నికలు ముగిసిన వెంటనే వారి అడ్డాలో వారితో సమావేశం అవుతానని వారికి మాటిచ్చాను''.
ఇండియా గెలవాలంటూ హోమం
ఇప్పటి వరకు స్మారక నాణేల్లో అత్యధికంగా 12,000 నాణేలు మాత్రమే విక్రయించామని, ఈ రికార్డును ఎన్టీఆర్ స్మారక నాణెం అధిగమించిందని తెలిపారు.
శనివారం హైదరాబాద్ లోని బండ్లగూడ అప్పా జంక్షన్ వద్ద భారీ ఎత్తున నగదు పట్టుబడింది. తాము నిర్వహించిన తనిఖీల్లో సుమారు 7 కోట్ల 40 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ లోని బండ్లగూడలో అక్రమంగా ఆరు కార్లలో డబ్బు తరలిస్తుండగా పట్టుకున్నారు.
కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న బీసీ ఆత్మగౌరవ సభలో తప్ప జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ కనపించలేదు. తమ అభ్యర్థుల తరపున ప్రచారం ఇప్పటి వరకు ఎక్కడ చేయలేదు.
ఈ డబ్బు ఖమ్మం జిల్లాకు చెందిన ఒక నేతకు సంబంధించినదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ డబ్బును కర్ణాటక నుంచి హైదరాబాద్ తీసుకువస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.