Home » Hyderabad
హైదరాబాద్‌తో పాటు ఈ జిల్లాలో వర్షాలు
రేపు తెలంగాణ అసెంబ్లీ ఓట్ల కౌంటింగ్ జరగనున్న క్రమంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హైదరాబాద్ వస్తున్నారు.
తెలంగాణలో 70.74శాతం పోలింగ్ నమోదు వివరాలను ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తన యాప్ ద్వారా ఓటర్లకు గురువారం తెల్లవారుజామున మెసేజులు పంపించింది....
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని.. ఈ వాయుగుండం బంగాళాఖాతంలో వాయువ్య దిశగా పయనించి 48 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందంది.
ఉపాధి, ఉద్యోగం, విద్య నిమిత్తం హైదరాబాద్ లో ఉంటున్న వారు తమ తమ సొంతూళ్లకు బయలుదేరారు.
ఓటు హక్కు వినియోగించుకోవడానికి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఊరి బాట పడుతున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని ఓటు వేయడం కోసం హైదరాబాద్‌కు బయలుదేరారు.
ఇప్పటి వరకు ప్రచారాలతో హోరెత్తించిన నేతలు దేవాలయాల్లో పూజలు నిర్వహించటంతో బిజీగా ఉన్నారు. తమ పార్టీని గెలిపించాలని పూజలు నిర్వహిస్తున్నారు. తమ పార్టీ గెలవాలని పూజిస్తున్నారు.
దేశంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకా ఓటింగుపై నగర ఓటర్లు ఉదాశీనంగా ఉన్నారు. నగర ఓటర్లు పోలింగుపై నిరాసక్తత కారణంగా ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గుతోంది....