Home » Hyderabad
మిగ్ జాం తుపాన్ ప్రభావంతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా చలిగాలులు వీస్తుండటంతో జనం వణుకుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల పరిధిలోని కుమురం భీమ్ జిల్లాలో సోమవారం ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 10.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.
తలసాని ఓఎస్డీ కల్యాణ్ ఆఫీస్‌లో ఫైల్స్ మాయం
ఫైల్స్ మాయమైనట్లు అధికారులు గుర్తించారు. సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్ కు అధికారులు ఫిర్యాదు చేశారు.
తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ లో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. భారీ కేకును ఏర్పాటు చేశారు. సోనియా పుట్టిన రోజు వేడులకు కాంగ్రెస్ నేతలంతా తరలి వచ�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిశాక తొలి సమావేశం శనివారం మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుండటంతో అసెంబ్లీ ఆవరణ అంతా సందడిగా మారింది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆదేశాలతో అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు మూడో శాసనసభా త�
అమరవీరుల కుటుంబాల కోసం 300 సీట్లతో ప్రత్యేక గ్యాలరీ.. తెలంగాణ మేధావులు, ఉద్యమకారుల కోసం 250 సీట్లతో మరో గ్యాలరీ ఏర్పాటు చేశారు.
హైదరాబాద్‌పై రేవంత్ ఎలాంటి ఫోకస్ పెడతారు ?
కూరగాయల వినియోగదారులకు శుభవార్త. కొత్త పంట రాకతో కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. గత వారం వరకు ఆకాశన్నంటిన కూరగాయల ధరలతో వినియోగదారులపై తీవ్ర భారం పడింది. కానీ డిసెంబరు మొదటి వారంలో పలు ఆకుకూరలతోపాటు కూరగాయల ధరలు తగ్గాయి.....
ఈ ఘటన వైరల్ గా మారింది. నెటిజన్ల విస్మయం వ్యక్తం చేశారు. చాలా దారుణం అని వాపోయారు. రెస్టారెంట్లు, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ ల వైఖరిపై సీరియస్ అవుతున్నారు.