Home » Hyderabad
మెట్రో విస్తరణతో మధ్య తరగతి వారికి అందుబాటు ధరల్లో ఇళ్లు లభిస్తాయని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు.
భాగ్యనగరం ఆఫీస్ స్పేస్ నిర్మాణంలో, లీజింగ్‌లో రారాజుగా వెలుగొందుతోంది. ప్రముఖ ఐటీ కంపెనీలన్నీ తమ తమ కార్యాలయాలను హైదరాబాద్‌లో నెలకొల్పుతుండటంతో ఇక్కడ కార్యాలయ భవనాలకు మంచి డిమాండ్ ఏర్పడింది.
కోకాపేట్ భూముల వేలం తరువాత ట్రిపుల్ వన్ జీవో పరిధిలోని 84 గ్రామాల ప్రజల్లో సైతం ఇప్పుడు నమ్మకం పెరిగింది.
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో 100 ఎకరాల విస్తీర్ణంలో 14 ప్లాట్లు ఈ-వేలం ద్వారా విక్రయించనున్నారు. అత్యాధునిక మౌలిక వసతులతో లేఅవుట్‌ను అభివృద్ధి చేశారు.
ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో అటువైపుగా వాటర్ ట్యాంకర్ లారీ రావడాన్ని గమనించిన తిరుపతి కావాలనే ఉద్ధేశపూర్వకంగా ప్రమీలను లారీ కిందకు తోసేశాడు.
లేఅవుట్‌కు పెట్టిన పేరు నియోపోలిస్.. మరి దానికి అర్థం? ఈ విషయాన్ని తెలుసుకునేందుకే..
ఫారన్ వెళ్తున్న విద్యార్థుల వెంట పరిమితికి మించి స్నేహితులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున వస్తున్నారని, ఇటీవల వారి వల్ల ఎయిర్‌పోర్టు ప్రాంతంలో రద్దీ పెరిగిందని చెప్పింది.
మా తాతకు అక్కడ భూములు ఉన్నట్లు రాత్రి కల వచ్చిందంటూ మరికొందరు వాట్సప్ స్టేటస్ లు పెట్టుకుంటున్నారు.
వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నానని జెన్నిఫర్ లార్సన్ చెప్పారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఆమె పుర్యటించారు.
అందం కోసం బ్యూటీపార్లర్ కు తరుచుగా వెళ్లే వారు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ఇలానే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. Hyderabad Beauty Parlour