Home » Hyderabad
మహిళల భద్రత కోసం ఈ గమ్యం యాప్ ద్వారా ఫ్లాగ్ ఏ బస్ ఫీచర్ తో రాత్రుల్లో బస్ స్టాప్ లు లేని ప్రాంతాల్లో ఇన్ఫర్మేషన్ ఇస్తుందన్నారు. బస్సు స్టాప్ నియర్ మీ ద్వారా బస్సు స్టాప్ ల పూర్తి సమాచారం చూపిస్తుందని తెలిపారు.
థియేటర్ లోని ఐదు స్క్రీన్ లకు మంటలు అంటుకున్నాయి. ముడు ఫైర్ ఇంజన్లలతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనంపై మీడియాతో మాట్లాడడానికి షర్మిల నిరాకరించారు.
అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యిందని బ్లాక్ మెయిల్ చేస్తారు. మీరు నిర్దోషులుగా ప్రూవ్ చేసుకోవాలంటే యూస్ మార్షల్ తో మాట్లాడమని చెప్తారు. Hyderabad - Cheating
సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డును ఇప్పుడు కేవలం రూ.59తోనే రీఛార్జ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు.
Mohammad Azharuddin: టీం ఇండియా (Team India) మాజీ కెప్టెన్ అజారుద్దీన్ వచ్చే ఎన్నికల్లో పోటీ సస్పెన్స్‌గా మారింది. గతంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన అజ్జూ భాయ్ త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తిగా ఉన్నారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలో మైనార్టీ ఓట్�
హైదరాబాద్ నుంచి చెన్నై, షిర్దీ, విశాఖపట్నం, కాకినాడ, అమలాపురం, తదితర ప్రాంతాలకు ఈ ప్రత్యేక సర్వీసులను సంస్థ నడుపుతోంది. ప్రయాణికులు అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.in లో టికెట్లను బుకింగ్ చేసుకోగలరు
ఇప్పటికే మెట్రో రైళ్లలో ప్రతిరోజు ప్రయాణించే వారి సంఖ్య 5 లక్షలకు చేరింది. మరిన్ని సౌకర్యాలు..
మధ్యాహ్నం 3.30 గంటలకు దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జీ పై కారు డ్రైవర్ రాజేశ్ అదుపు తప్పడంతో వాహనం డివైడర్ ను ఢీకొట్టింది. అనంతరం పల్టీలు కొట్టి కారు బోల్తా పడింది.
కాంగ్రెస్ పార్టీ వాళ్లే రేవంత్ కు పిండం పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఢిల్లీలో మాట్లాడినంత మాత్రన జాతీయ నాయకుడనుకుంటున్నారని చెప్పారు.