Home » Hyderabad
తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 9 మందితో కేంద్ర కార్యాలయ సమన్వయ కమిటీని టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రకటించారు. ఈ కమిటీ ప్రతి మున్సిపాలిటీలోని పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేసుకుంటూ, ఎన్నికల కోసం స్�
సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. లింగంపల్లి-కాకినాడ మధ్య జనసాధారణ్ రైళ్లను నడపనుంది.
సంక్రాంతి పండగ సెలవులు రావడంతో జనం సొంతూళ్లకు వెళుతున్నారు. దీంతో హైవేలన్నీ వాహనాలతో రద్దీగా మారాయి.
హైదరాబాద్‌లో కలకలం రేపిన మోడల్ రేప్ కేసు కొత్త మలుపు తిరుగుతోంది. ఆ యువతిపై నిజంగానే అత్యాచారం జరిగిందా..? నిందితుల పేరెంట్స్ ఆరోపిస్తున్నట్లు డబ్బు కోసమే ఆ
సంక్రాంతి సంబరాలేమో కానీ.. ప్రయాణం పేరు చెబితేనే వణుకు పుడుతోంది. ముందు ఛార్జీల వంతు అయితే.. రెండోది ట్రాఫిక్ జామ్. టోల్ ప్లాజా దగ్గర కిలోమీటర్ల మేర.. గంటల కొద్దీ వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సంక్రాంతి పండుగ కోసం జనం సొంతూళ్లకు ప్రయ
హైదరాబాద్ నగరంలో కలకలం రేపిన మోడల్ అత్యాచారం కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. డబ్బు కోసమే యువతి నాటకాలు ఆడుతోందని అత్యాచార ఆరోపణలు
హైదరాబాద్ జూబ్లీహిల్స్ సీఐ బలవంతయ్య అరెస్టుతో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జూబ్లీహిల్స్ లో సెటిల్ మెంట్లు, బెదిరింపులకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో బలవంతయ్య ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బలవంతయ్య ఇం
ఎన్ని ట్రాఫిక్ రూల్స్ తీసుకొచ్చినా, భారీగా ఫైన్లు వేస్తున్నా, జైలుకి పంపిస్తున్నా.. కొందరు వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. హెల్మెట్ లేకుండానే రోడ్డెక్కుతున్నారు.
హైదరాబాద్ శివారు అల్వాల్‌లో విషాదం నెలకొంది. చేతులు కడుక్కునేందుకు నల్లా దగ్గరికి వెళ్లిన వ్యక్తి కరెంట్ షాక్‌తో చనిపోయాడు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ మోడల్‌పై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. 2019 డిసెంబర్లో జరిగిన ఈ ఘటన..