Home » Hyderabad
సీఏఏ-పౌరసత్వ సవరణ చట్టంకి వ్యతరేకంగా వివిధ కోర్టుల్లో దాఖలైన అన్నీ పిటీషన్లను జనవరి 22 న విచారించనున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. పలు కోర్టుల్లో ఈఅంశంపై పిటీషన్లు దాఖలు చేసిన అందరికీ సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. సీఏఏక�
హైదరాబాద్ శివారు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో తొలిసారి హిజ్రా పోటీకి దిగుతున్నారు. బాచుపల్లి గ్రామానికి చెందిన ఐశ్వర్య అనే హిజ్రా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో పోటీ చేస్తోంది.
ఏపీ సీఎం జగన్ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. జగన్ సీఎం అయిన తర్వాత అక్రమాస్తుల కేసులో తొలిసారి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో విచారణ ముగిసింది.
హైదరాబాద్ లో అవినీతి ఖాకీలపై వేటు పడింది. అవినీతి ఆరోపణలపై జూబ్లీహిల్స్ సీఐ బలవంతయ్య సస్పెండ్ అయ్యారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టితో పూర్తికానుంది. సాయంత్రం 5 గంటలతో నామినేషన్ల గడువు ముగియనుంది.
NRC, NPR, CAAలకు వ్యతిరేకంగా ఎంఐఎం పార్టీ ఇవాళ భారీ నిరసన ర్యాలీ చేపడుతోంది. జనవరి 4వ తేదీన జరిగిన మిలియన్ మార్చ్‌కు మించి జనం వస్తారని ఎంఐఎం వర్గాలు భావిస్తున్నాయి.
హైదరాబాద్ స్వీట్, కైట్ ఫెస్టివల్ కు వేదిక కానుంది. జనవరి 13, 14, 15 తేదీల్లో సికింద్రాబాద్ పరేడ్, జింఖానా గ్రౌండ్స్ ల్లో స్వీట్, కైట్ ఫెస్టివల్ జరుగనున్నాయి.
ప్లాస్టిక్ ను తగ్గించేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. వాడకం తగ్గందే సమస్యకు ముగింపు దొరికేట్లుగా కనిపించడం లేదు. పారేసిన ప్లాస్టిక్ కవర్ వ్యర్థాలు భూమిలో కరగడానికి వేల సంవత్సరాల పడుతుండటమే దీనికి కారణం. అందుకోసమే కొత్త టెక్న�
టీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్.. ఏ, బీ ఫారాలు అందజేశారు. రెబల్స్ ను బుజ్జగించాలని నేతలకు సూచించారు. మాట వినకుంటే కఠినంగా ఉంటామని తెలిపారు.
టీఆర్ఎస్ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. సమయపాలన కచ్చితంగా పాటించాలని సూచించినట్లు సమాచారం.