Home » Hyderabad
అక్టోబర్ 19. తెలంగాణ రాష్ట్ర బంద్. ఆర్టీసీ కార్మికులు ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. వీరి బంద్‌కు వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, ఇతరులు మద్దతు పలికారు. అదే రోజే క్యాబ్ డ్రైవర్లు సమ్మెలోకి వెళుతుండడంతో ప్రజలపై తీవ్ర ప్రభావం చూపనుంది. పుండుమీద కారం �
హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మూడో అంతస్తు పైనుంచి ప్రియురాలిని కిందకు తోసివేయడంతో ఆమె మృతి చెందింది. ఈ ఘటన వనస్థలిపురంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మధ్యప్రదేశ్‌కు చెందిన సీమ, దిలీప్‌లు 15 రోజుల క్రితం హైదరాబాద్
తెలంగాణలో పారా మెడికల్ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి మొదటి విడత నోటిఫికేషన్ విడుదల అయింది.
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై మరో కేసు నమోదైంది. నకిలీ ఐడీ కార్డు తయారీ కేసులో రవి ప్రకాశ్‌పై కేసు పెట్టారు.
ఓ వైపు తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న సమయంలో ఓలా,ఊబర్ క్యాబ్ డ్రైవర్లు ప్రయాణికులకు మరో షాక్ ఇవ్వబోతున్నారు. ఓలా,ఊబర్,వివిధ ఐటీ కంపెనీలలో పనిచేస్తున్న క్యాబ్ డ్రైవర్లు అక్టోబర్-19,2019నుంచి నిరవధిక నిరాహార దీక్షకు రెడీ అయ్యారు. వివిధ డిమ�
హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కదులుతున్న రైలు ఎక్కబోయి ప్రమాదవశాత్తు జారి కిందపడి మృతి చెందాడు.
అక్టోబర్ వచ్చిందంటే వర్షాకాలమే కాదు.. దాన్ని మర్చిపోయేంతలా టెక్నికల్ ఫెస్ట్ నిర్వహించనుంది హైదరాబాద్ బిట్స్ పిలానీ క్యాంపస్. అట్మాస్ (ATMOS) అనే పేరు పొందిన ఈవెంట్‌ను నిర్వహించడానికి సర్వం సిద్ధం చేసింది. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద టెక్న�
ప్రజా రావాణాను కాపాడుకునేందుకు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుందని టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆహ్వానం రాలేదని చెప్పారు.
హైదరాబాద్ నగరంలో 2 రోజుల పాటు నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. 48 గంటల పాటు పూర్తిగా వాటర్ సప్లయ్ ని నిలిపివేయనున్నారు. అక్టోబర్ 16, 17 తేదీల్లో నీళ్లు రావని జలమండలి అధికారులు తెలిపారు. గోదావరి పైప్ లైన్ల రిపేరీ కారణంగా వాటర్ సప్లయ్ లో ఇబ్బంది ఉందని.
హైదరాబాద్‌లో జనవరి నుంచి పన్నుల్లో కొత్త విధానం రాబోతుంది. నిర్మితమై ఉన్న భవనాలను, కట్టడాలను సర్వే చేసి, వాస్తవానికన్నా తక్కువ చెల్లిస్తున్న వాటిని గుర్తించేందుకు హైదరాబాద్ నగర పాలక సంస్థ రంగం సిద్ధం చేసింది. పన్నుల నవీకరణలో భాగంగా నవంబర్