Hyderabad

    బంజారాహిల్స్‌లో కలకలం : నడిరోడ్డుపై శిశువు తల

    October 16, 2019 / 03:34 AM IST

    హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్ నెంబర్ 13లో దారుణం చోటు చేసుకుంది. ఓ శిశువు తల నడిరోడ్డుపై పడి వుండటం కలకలం రేపింది. మొండెం లేని శిశువు తలను చూసి

    తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

    October 16, 2019 / 02:39 AM IST

    ఓ వైపు నైరుతి రుతుపవనాలు తగ్గుముఖం పట్టగా.. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు దూసుకు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే కోస్తాంధ్ర, తెలంగాణ నుంచి వెళ్లిపోయిన నైరుతి రుతుపవనాలు… దక్షిణ భారతదేశం నుంచి పూర్తిగా వెనుదిరిగేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డా�

    ఒక్కరోజులోనే రూ.17 లక్షల జరిమానాలు

    October 15, 2019 / 03:28 PM IST

    గ్రేటర్‌ పరిధిలో నిబంధనలు అతిక్రమించిన వారిపై కొరడా ఝులిపిస్తున్నారు బల్దియా అధికారులు. రోడ్లపై వ్యర్థాలు పడేయడం, నీరు వదలడం, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్లాస్టిక్‌ కవర్లను వాడుతున్న వారిపై భారీగా జరిమానాలు విధిస్తున్నారు.  శేరిలింగంపల�

    ఆర్టీసీ కార్మికులతో చర్చలకు రెడీ అవుతున్న కేసీఆర్ సర్కార్

    October 15, 2019 / 02:57 PM IST

    ఆర్టీసీ కార్మికులతో చర్చలకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోంది. ఆర్టీసీ కార్మికులతో తక్షణమే చర్చలు జరపాలన్న హైకోర్టు ఆదేశాలతో కేసీఆర్ సర్కార్ ఆ దిశగా చర్యలు చేపట్టింది.

    ఆర్టీసీ సమ్మె ఆపేది లేదు : అశ్వత్థామరెడ్డి

    October 15, 2019 / 12:04 PM IST

    సమ్మె విరమించే ప్రసక్తే లేదని..యథాతథంగా కొనసాగుతుందని టీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం పిలిస్తే చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం గానీ, యాజమాన్యం గానీ చర్చలకు పిలిస్తే వెళ్తామని చెప్�

    స్క్రీన్లు ఉన్నాయ్ జాగ్రత్త : ORR పై ఓవర్ స్పీడ్ కి బ్రేక్ 

    October 15, 2019 / 04:27 AM IST

    ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాల స్పీడ్ కి బ్రేక్ లు వేసేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా వాహనాల వేగం తెలిసేలా ఓఆర్ఆర్ పై స్పెషల్ బోర్డులు ఏర్పాటు

    అసలేం జరిగింది : గచ్చిబౌలిలో ఇన్ఫోసిస్ ఉద్యోగి ఆత్మహత్య

    October 15, 2019 / 03:31 AM IST

    హైదరాబాద్ గచ్చిబౌలిలో విషాదం నెలకొంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. అపార్ట్ మెంట్ పైనుంచి దూకి చనిపోయాడు. తీవ్రగాయాలతో స్పాట్ లోనే ప్రాణాలు వదిలాడు.

    గమనిక : 3 రోజులూ నీటి సరఫరాకు అంతరాయం..ఏరియాలు ఇవే

    October 14, 2019 / 10:40 AM IST

    హైదరాబాద్ నగరంలో మూడు రోజుల పాటు నీటి సరఫరాకు అంతరాయం కలుగనుంది. ఈ మేరకు జలమండలి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. గోదావరి జలాల సరఫరాలో ఇబ్బంది కలుగుతోందని ఫలితంగా ఈ అసౌకర్యం కలిగిందని అధికారులు తెలిపారు. అందువల్ల నగరంలో 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచ�

    కార్మికులెవరూ ప్రాణత్యాగాలు చేయొద్దు : అశ్వత్థామరెడ్డి

    October 13, 2019 / 12:31 PM IST

    ఆర్టీసీ కార్మికులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని..టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా పోరాటం చేయాలన్నారు.

    హైదరాబాద్ లో భారీ వర్షం

    October 13, 2019 / 09:37 AM IST

    హైదరాబాద్ ని వరుణుడు వెంటాడుతున్నాడు. కంటిన్యూగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలు పడుతున్నాయి. ఆదివారం(అక్టోబర్ 13, 2019) హైదరాబాద్ లో భారీ వర్షం

10TV Telugu News