Hyderabad

    తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రెండ్రోజులు భారీ వర్షాలు

    October 19, 2019 / 08:41 AM IST

    ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాల్లో  భారీ వర్షాలు కురిసే అవకాశముంది.

    సైదాబాద్ లో రోడ్డు యాక్సిడెంట్ : పంజాగుట్ట ఎస్సైకి గాయాలు

    October 19, 2019 / 06:47 AM IST

    హైదరాబాద్ సిటీ చాదర్ ఘాట్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పని చేస్తున్న శ్రీనివాసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. కారు వేగంగా వచ్చి రోడ్డు పక్కనే ఉన్న స్తంభానికి ఢీ కొట్టింది. యాక్సిడెంట్ అయిన కారు సడన్ గా రోడ్డు మధ�

    హైదరాబాద్ లో ఫస్ట్ టైమ్ : ఫుడ్ డెలివరీ చేస్తున్న అమ్మాయి

    October 19, 2019 / 05:44 AM IST

    ఫుడ్ డెలివరీ జాబ్ అంటే.. మగవాళ్లకు మాత్రమే. పురుషులు మాత్రమే ఆ జాబ్ చేయగలరు. మహిళలకు ఆ రంగం పనికిరాదు. ఆ పనులు వారు చేయలేరు. అందుకే ఫుడ్ డెలివరీ

    లిఫ్టులో ఇరుక్కుని బాలిక మృతి

    October 18, 2019 / 03:12 PM IST

    హైదరాబాద్ ఎల్బీనగర్ లో విషాదం చోటు చేసుకుంది. పిండి పుల్లారెడ్డి కాలనీలోని ఓ అపార్ట్ మెంట్ లిఫ్టులో ఇరుక్కుని 8 ఏళ్ల బాలిక మృతి చెందింది.  లాస్య అనే బాలిక ఆడుకుంటూ లిఫ్టు లో ఇరుక్కుపోయింది. ఇది గమనించిన అపార్ట్ మెంట్ వాసులు వెంటనే  బాలికన�

    నీళ్లు లేవ్..: నిమ్స్‌‌లో నో ఆపరేషన్స్

    October 18, 2019 / 08:06 AM IST

    హైదరాబాద్‌ నిమ్స్‌లో నీళ్లు లేవని ఆపరేషన్లు ఆపేశారు. నీటి సరఫరా నిలిచిపోయిందని, అందుకే ఆపరేషన్లు అన్నీ నిలిపివేయాలని ఆస్పత్రి సూపరిండెంట్ ఆదేశాలు జారీ చేశారు.

    పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని వ్యక్తి మృతి

    October 18, 2019 / 07:18 AM IST

    హైదరాబాద్ లో దారుణం జరిగింది. పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు.

    ఆర్టీసీ జేఏసీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు : అశ్వత్థామరెడ్డి అరెస్టు

    October 18, 2019 / 06:39 AM IST

    టీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్వీకే నుంచి ఆర్టీసీ జేఏసీ నేతలు ర్యాలీకి యత్నించారు.

    కిలాడీ లేడీ : ఖాళీ ప్లాట్లు కనిపిస్తే కబ్జా

    October 18, 2019 / 06:04 AM IST

    ఎన్ఆర్ఐ, హైకోర్టు అడ్వకేట్, నిజాం వారసురాలినని చెప్పుకుంటూ ఓ కిలాడీ ఖాళీ ప్లాట్లు కనిపిస్తే పాగా వేసేస్తోంది. ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఏకంగా 2 వేల 700 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన 9 ప్లాట్లను కబ్జా చేసేందుకు ప్రయత్నించింది.

    డిసెంబర్ 02 నుంచి ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ

    October 18, 2019 / 04:12 AM IST

    డిసెంబర్ 02 నుంచి ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ జరుగనుంది. 2020, జనవరి 19వ తేదీ వరకు ఈ ర్యాలీ నిర్వహిస్తారు. సికింద్రాబాద్ ఏఓసీ కేంద్రం ఆధ్వర్యంలో జరిగే ఈ ర్యాలీలో హెడ్ క్వార్టర్స్ యూనిట్ కోటాలో ఔట్ స్టాండింగ్ స్పోర్ట్స్ మెన్, జనరల్ డ్యూటీ, సోల్జర్ ట

    తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులు వర్షాలు

    October 18, 2019 / 03:35 AM IST

    లక్షదీవుల నుంచి తెలంగాణ వరకు కేరళ, దక్షిణ కర్నాటక, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణ, ఏపీలో వర్షాలు కురువనున్నాయి. రాబోయే మూడు రోజులు తెలంగాణలో అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరా�

10TV Telugu News