Home » Hyderabad
హైదరాబాద్ ట్రాఫిక్ మలక్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో పాము కలకలం రేపింది.
హైదరాబాద్ ఎల్‌బీ నగర్ నాగోల్ లో పాము కాటుతో రెండు కుక్కపిల్లలు మరణించగా మరొకటి ప్రాణాలతో భయటపడింది. ఇంకా కళ్లు కూడా తెరవని కుక్క పిల్లల్ని కాటువేయడం చూసి స్థానికులు చలించిపోయారు.
తెలంగాణలో వారం రోజులుగా టీఎస్ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీ జేఏసీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించింది.
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ప్రభావం విద్యాసంస్థల సెలవులపై పడింది. ఈ సమ్మె ఇంకా కొనసాగుతున్న కారణంగా దసరా సెలవులను పొడిగించాలని టీ.సర్కార్ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ ని వరుణుడు వెంటాడుతున్నాడు. కంటిన్యూగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలు పడుతున్నాయి. శనివారం(అక్టోబర్ 12, 2019) హైదరాబాద్ లో భారీ వర్షం
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్ నుంచి తిరుచిరాపల్లి మధ్యలో వారాంలో ఒక రోజు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే డివిజన్ అధికారి సీహెచ్.రమేశ్ శుక్రవారం (అక్టోబర్ 11,2019) ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని ప
రాజధాని హైదరాబాద్ మహానగరాన్ని వరుణుడు వీడడం లేదు. కొన్ని ప్రాంతాల్లో అక్టోబర్ 11వ తేదీ శుక్రవారం కుండపోతగా వర్షం కురిసింది. అల్వాల్ టెలికాం కాలనీలో 6 గంటల వ్యవధిలో 106 మి.మీటర్ల వర్షం పడింది. బేగంపేట విమానాశ్రయం వద్ద 2013 అక్టబర్ 10న 98.3 మి.మీటర్ల వర్�
హైదరాబాద్‌లో కల్తీ పాలు కలకలం రేపింది. తాగడం కోసం వేడి చేసిన పాలు ఏకంగా ప్లాస్టిక్ రూపంలోకి మారిపోవడం కలవరం రేపుతోంది.
గోవా నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానంలో జర్మనీ దేశస్థుడు హల్ చల్ చేశాడు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది.
హైదరాబాద్ లో దారుణం జరిగింది. అంబర్‌పేటలో ఓ మహిళ దారుణ హత్య గావించబడింది.