Hyderabad

    IT కారిడార్‌లో 10 నిమిషాలకో RTC బస్

    September 4, 2019 / 07:36 AM IST

    హైదరాబాద్ నగరం ఐటీ హబ్ గా మారింది. ఐటీ ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. ఒక పక్క మెట్రో రైల్ మరోపక్క ఆర్టీ బస్సులు నడుస్తున్నా..సరిపోవటం లేదు. ఐటీ కారిడార్ రూట్ లో ఇప్పటికే ఆర్టీసీ బస్సులు ఎక్కువ సంఖ్యలో నే నడుస్తున్నాయి. అయినా ప్రతీ బస్సు రష్ గా

    ప్రయాణికుడిని చావబాది డబ్బు, బంగారంతో క్యాబ్ డ్రైవర్ పరారీ

    September 4, 2019 / 06:53 AM IST

    శంషాబాద్ లో దారుణం జరిగింది. క్యాబ్ డ్రైవర్ దారుణానికి ఒడిగట్టాడు. ప్రయాణికుడిని చితక్కొట్టి అతడి నుంచి డబ్బు(యూకే కరెన్సీ), బంగారం లాక్కుని పారిపోయాడు. శంషాబాద్

    నిఘాలో హైదరాబాద్ : గణేష్ నిమజ్జనానికి కేంద్ర బలగాలు

    September 4, 2019 / 04:34 AM IST

    హైదరాబాద్ లో వినాయక చవితి సందడి మొదలైంది. బుధవారం (సెప్టెంబర్ 4, 2019) నుంచి నిమజ్జనం ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 12న జరిగే ప్రధాన నిమజ్జనంతో ఉత్సవం ముగుస్తుంది. ఈక్రమంలో నగర పోలీస్ విభాగం అప్రమత్తమైంది. భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. అసాంఘి�

    సెప్టెంబర్ 8న తెలంగాణ కొత్త గవర్నర్ ప్రమాణస్వీకారం

    September 4, 2019 / 03:07 AM IST

    తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్ గా తమిళనాడు బీజేపీ నేత తమిళసై సౌందరరాజన్ నియమితులైన విషయం తెలిసిందే. 2019, సెప్టెంబర్ 8వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ఆమె తెలిపారు.

    Fire Accident : గణేష్ మండపంలో భారీ అగ్నిప్రమాదం

    September 4, 2019 / 02:51 AM IST

    హైదరాబాద్ మల్కాజిగిరిలోని గణేష్ మండపంలో అగ్ని ప్రమాదం జరిగింది. విష్ణుపురి కాలనీలోని మైత్రి నివాస్ అనే అపార్ట్‌మెంట్ లో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

    రెండు రోజులు హైదరాబాద్ కు గోదావరి నీళ్లు బంద్

    September 4, 2019 / 02:04 AM IST

    ఔటర్ రింగ్ లోపలున్న గ్రామాలకు తాగునీరు సరఫరా చేసేందుకు చేపట్టనున్న పైప్ లైన్ జంక్షన్ పనుల కారణంగా గురువారం హైదరాబాద్ లో పలు ప్రాంతాలకు గోదావరి జలాల సరఫరా నిలిచిపోనుంది.

    తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు వర్షాలు

    September 4, 2019 / 01:40 AM IST

    బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది.

    శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్

    September 3, 2019 / 03:42 PM IST

    హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాంబు  బ్లాస్టే చేస్తానని ఒక ఆగంతకుడు బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్‌ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు.సెప్టెంబరు 4 బుధవారం  ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బ్లాస్ట్‌ చేయబోన్నానంటూ ఓ ఆగంతకుడు వ�

    బైక్‌లో పాము.. డ్రైవింగ్‌లో హడల్

    September 3, 2019 / 07:11 AM IST

    హైదరాబాద్ లో రోడ్డుపై ప్రయాణిస్తుండగా స్కూటీలో ఉన్న పాము ఒక్కసారిగా బయటకు వచ్చి వాహనం నడుపుతున్న వ్యక్తిని భయబ్రాంతులకు గురి చేసింది. నాంపల్లిలో నివసిస్తున్న ఎఫ్‌సీఐ ఉద్యోగి రాములు బైక్ నడుపుతుండగా పాము అతని చేతికి చుట్టుకునే ప్రయత్నం చ

    OMG : కేజీ వెండి రూ.50 వేలు

    September 3, 2019 / 04:28 AM IST

    పలుకే బంగారమాయేనా.. అనే మాట మార్చిపోవాలి అందరూ. పలుకే వెండిమయమయ్యేనా అనుకోవాల్సిందే. రోజురోజుకూ పుంజుకుంటోన్న వెండి ధర ఆకాశన్నింటింది. పది రోజులుగా పెరుగుతూనే ఉన్న వెండి ధర కేజీ. రూ.50వేల 200కు చేరుకుంది. వినాయకచవితి పండుగ తర్వాతి రోజైన మంగళవార

10TV Telugu News