Home » HYDROXYCHLOROQUINE
ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితులు కోలుకోవడంలో వివాదాస్పద యాంటీ మలేరియా డ్రగ్ (hydroxychloroquine) అద్భుతంగా పనిచేసిందని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది. ఆస్పత్రిలో కరోనాతో చేరిన బాధితులకు hydroxychloroquine మందు ఇవ్వడంతో వారంతా ప్రాణాలతో బయటపడ్డారని అధ్యయనంలో తేలి
కరోనా వైరస్ ప్రభావిత దేశాలకు భారతదేశం యాంటీ మలేరియా డ్రగ్ ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్’ను సరఫరా చేస్తోంది. ఇందులో భాగంగా 55 దేశాలకు HCQ మందును సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వాణిజ్య ప్రాతిపదికన మలేరియా నిరోధక మందు హైడ్రాక్సీక్లోరోక్విన్�
హైడ్రాక్సీక్లోరోక్విన్(HCQ). యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి గడగడలాడిస్తున్న వేళ.. అన్ని దేశాలు సంజీవనిలా చూస్తున్న మెడిసిన్ హెచ్ సీక్యూ. మలేరియాను కట్టడి చేసే ఈ డ్రగ్.. ఇప్పుడు కరోనా చికిత్సలో ప్రభావవంతంగా పని చేస్తోంది. దీంతో అందరి చ�
అమెరికాకు సాయంగా భారత్ పంపిన యాంటీ మలేరియా డ్రగ్-హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్యాబ్లెట్లు ఆదివారం న్యూయార్క్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాయి. అమెరికాలో భారత రాయబారి తరంజీత్ సింగ్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కరోనా వైరస్ పై పోరాటంలో �
ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారికి సరైన మందు లేదు. covid-19వైరస్ నివారణ లేదా చికిత్స కోసం ఎన్నో చికిత్సలపై అధ్యయనాలు జరుగుతున్నాయి. కానీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కరోనా నివారణకు ‘హైడ్రాక్సీక్లోరోక్విన్’ అద్భుతంగా �
మూడు కోట్ల hydroxychloroquine టాబ్లెట్లు ఉన్నాయని, ఇంకా ఇండియా నుంచి తీసుకొంటామని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించాడు. ఈ మలేరియా మందుతో కరోనా ఎంతవరకు కట్టడి అవుతుందో తెలియదుకాని, ట్రంప్ మాత్రం వేలంవెర్రిగా, బెదిరించి, భయపెట్టి, లాలించి ఇతరదేశాల నుం�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వరం మార్చారు. యాంటీ మలేరియా డ్రగ్-హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్యాబెట్లను సప్లయ్ చేయకపోతే భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్…ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. భారత్ పై,ప
హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు భారత్ – అమెరికాల మధ్య చిచ్చుపెట్టేలా కనిపిస్తున్నాయి. భారత్ తీరుపై ట్రంప్ కాస్త ఆగ్రహంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కరోనాపై పోరాటానికి ఆ మాత్రలను తమకు భారీగా పంపించాలని అమెరికా కోరుతోంది. దీనిపై ట్రంప�
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్(కోవిడ్-19)ను నిరోధించే వ్యాక్సిన్ గానీ, గానీ ఇంత వరకూ అందుబాటులోకి రాలేదు. అమెరికాలోని సీటెల్ లోని కైజర్ పర్మనెంట్ వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లో ఇప్పటికే మనుషులపై క్లినికల్ ట్రయల్స్ కూడ