Home » Hypertension
Haipar Tension: హైపర్ టెన్షన్ అంటే "అధిక రక్తపోటు" అని అర్థం. మన గుండె రక్తాన్ని శరీరంలోని అన్ని భాగాలకు పంపుతుంది.
పెళ్లైన జంటల్లో ఎవరికి అధిక రక్తపోటు ఉన్నా అది మరొకరికి వచ్చే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా చైనా, భారత్‌లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
అధిక ఉప్పు, రక్తపోటు, గుండె జబ్బులపై మాత్రమే ప్రభావం చూపుతుందని సాధారణంగా అందరికి తెలిసిందే. అయితే అది మెదడు ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుందన్న విషయం తాజా అధ్యయనాల్లో తేలటం అందరిని కలవర పెడుతుంది.
ప్రపంచ హైపర్‌టెన్షన్ డే ప్రాముఖ్యత: రక్తపోటును ఖచ్చితంగా నిర్ధారించుకోండి, దానిని నియంత్రించండి, ఎక్కువ కాలం జీవించండి అన్న నినాధంతో ఈ ఏడాది ప్రపంచ హైపర్‌టెన్షన్ డే ప్రజల్లో హైపర్‌టెన్షన్‌పై అవగాహన కల్పించనుంది. హైపర్‌టెన్షన్‌ను క్రమం త
మొబైల్ ఫోన్ లు తక్కువ స్థాయిలో రేడియే ఫ్రీక్వెన్సీ శక్తిని విడుదల చేస్తాయి. ఇది స్వల్ప కాలిక ఎక్స్పోజర్ తర్వాత రక్తపోటు పెరుగుదలతో ముడిపడి ఉందని అధ్యయనం తెలిపింది.
ఇటీవల కాలంలో చాలామందిని సతాయిస్తున్న సమస్య అధిక రక్తపోటు. బిజీ జీవితాలు.. మారిన జీవన శైలి చిన్న వయసులోనే దీని బారిన పడేలా చేస్తున్నాయి. అంజీరా పండ్లు తింటే బీపీ కంట్రోల్లో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
ఓట్స్ అధిక ఫైబర్, తక్కువ కొవ్వు,తక్కువ సోడియం కలిగి ఉండే ఆహారం. రక్తపోటును సమతుల్యస్థాయిలో ఉంచడంలో సహాయపడుతుంది. అధిక రక్తపోటుకు అవిసెగింజలు బాగా ఉపకరిస్తాయి.
ఫిట్నెస్ ఔత్సాహికులు తమ క్యాలరీలను తక్కువగా తీసుకోవడానికి సూప్‌లను తాగుతుంటారు. సూప్ లలో సోడియం అధికంగా ఉంటుంది. హైపర్ టెన్షన్ తో బాధపడుతున్నవారు వీటిని తీసుకోకుండా ఉండటం మేలు.
ట్రాఫిక్‌లో ఎక్కువగా తిరిగే వారు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. మార్కెట్ ఫీల్డ్, మెడికల్ రిప్రజెంటేటివ్స్, సేల్స్‌మెన్, డైవర్సు ఇలా తదితర వర్గాల్లో హైవర్‌టెన్షన్‌కు గురవుతున్నఘటనల
గత 30 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా రక్తపోటుతో బాధపడుతున్నవారి సంఖ్య రెట్టింపయ్యింది.