-
Home » ICC ODI Rankings
ICC ODI Rankings
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. టాప్ ర్యాంక్ కోల్పోయిన కోహ్లీ.. నంబర్ 1 బ్యాటర్గా కివీస్ ఆటగాడు..
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ బ్యాటర్ల విభాగంలో టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (ICC ODI Rankings) తన అగ్రస్థానాన్ని కోల్పోయాడు.
కోహ్లీ వన్డే ర్యాంకింగ్ విషయంలో ఐసీసీ బిగ్ మిస్టేక్.. 722 రోజులు.. ఫ్యాన్స్ చూడబట్టి సరిపోయింది గానీ.. లేదంటేనా?
వన్డే ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో కోహ్లీ (Virat Kohli) ఎన్ని రోజులు అగ్రస్థానంలో ఉన్నాడు అనే విషయంలో ఐసీసీ ఓ తప్పు చేసింది.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో సీనియర్ల దూకుడు.. రోహిత్ ఫస్ట్, కోహ్లీ సెకండ్..
టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో (ICC ODI Rankings) దూసుకుపోతున్నారు.
రోహిత్ శర్మకు భారీ షాక్.. వన్డేల్లో చేజారిన..
టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మకు (Rohit Sharma) షాక్ తగిలింది.
స్మృతి మంధానకు భారీ షాక్.. ప్రపంచకప్లో 434 రన్స్ చేసినా..
టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంధానకు (Smriti Mandhana) భారీ షాక్ తగిలింది.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. గిల్ను వెనక్కి నెట్టి..
ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో రోహిత్ శర్మ (Rohit Sharma) అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు.
దటీజ్ స్మృతి మంధాన.. ప్రపంచకప్లో తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైనా..
ఐసీసీ మహిళల వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో (ICC ODI Rankings) స్మృతి మంధాన తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.
బిగ్ షాక్.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ నుంచి రోహిత్, కోహ్లీ పేర్ల తొలగింపు.. అసలేం జరుగుతోంది ?
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్(ODI rankings)లో టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పేర్లు కనిపించడంలేదు.
దటీజ్ రోహిత్ శర్మ.. ఐదు నెలలు ఆటకు దూరంగా ఉన్నా కూడా.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో తోపే..
టీమ్ఇండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే ర్యాంకింగ్స్ లో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు(Rohit Sharma Rises To No 2 ).
రోహిత్ శర్మ 2 అప్.. కోహ్లీ వన్ డౌన్.. కుల్దీప్ త్రీ అప్..
తాజాగా ఐసీసీ వన్డే ర్యాంక్సింగ్స్ను ప్రకటించింది.