Home » IND vs AFG
దక్షిణాఫ్రికా పర్యటనను ముగించుకున్న రోహిత్ శర్మ ముంబైకి చేరుకున్నాడు
అఫ్గానిస్తాన్‌తో మూడు మ్యాచుల టీ20 సిరీసే టీ20 ప్రపంచకప్ 2024కి ముందు టీమ్ఇండియా ఆడే చివరి సిరీస్ కానుంది.
అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు ఊహించని షాక్ తగిలింది.
Team India fans : వన్డే ప్రపంచకప్‌లో ఓ పక్క భారత విజయాలను ఆస్వాదిస్తున్న క్రికెట్ అభిమానులకు జియో సినిమాస్ శుభవార్త చెప్పింది.
వన్డే ప్రపంచకప్‌లో భారత్ వరుసగా రెండో విజయాన్ని సాధించింది.
టీమ్ఇండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక శతకాలు బాదిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు.
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు.
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ, అఫ్గానిస్థాన్ పేసర్ నవీన్ ఉల్ హక్ ల మధ్య ఉన్న వివాదం గురించి క్రికెట్ పై అవగాహన ప్రతీ ఒక్కరికి దాదాపుగా తెలిసిందే.
వన్డే ప్రపంచకప్‌లో భారత్ వరుసగా రెండో విజయాన్ని సాధించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.
విజయం ఇచ్చిన ఉత్సాహంలో ఉన్న భారత జట్టుకు షాక్ తగిలింది. రెండో మ్యాచ్‌కు స్టార్ ఆటగాడు దూరం అయ్యాడు.